నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబునాయుడు జైల్లో ఉన్నారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. కొంత ఆలస్యం అయినా నిజమే ఎప్పటికైనా గెలుస్తుందని, రెండెకరాలతో మొదలైన చంద్రబాబు రెండు లక్షల కోట్ల రూపాయలు...
రాజమండ్రిలో పుత్రుడు, దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి ఏర్పాటు చేసుకున్న సమావేశం కూడా అట్టర్ ప్లాప్ షో అని అంబటి అభివర్ణించారు. సున్నా సున్నా కలిస్తే సున్నా అవుతుందని, సున్నా సున్నా హెచ్చిస్తే సున్నానే...
సాంకేతిక అంశాల సాకుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెయిల్ రాకుండా జగన్ ప్రభుత్వం అడ్డుకుంటోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమి భారీ మెజార్టీతో...
సమాజంలో ప్రధమ వైద్యుడు పారిశుధ్య కార్మికుడని, వీరి సేవలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్య సమస్యలనుంచి ఉపశమనం సాధించవచ్చని రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార-పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
తాను జైల్లో లేనని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్న దృష్ట్యా ఇక ఆయన కేసుల్లో ప్రస్తుతం చేస్తున్న న్యాయపోరాటాన్ని ఆపాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సలహా ఇచ్చారు. రాజమండ్రి సెంట్రల్...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మరో రెండు వారాలపాటు పొడిగించారు. ప్రస్తుతం ఉన్న రిమాండ్ గడువు నేటితో ముగుస్తుండడంతో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టింది. నవంబర్ 15వ తేది నుంచి రాష్ట్రంలో సమగ్ర కులగణన మొదలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. వెనుకబడిన వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో అత్యంత వెనుకబడిన కులాలను...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లనున్నారు. బాబు అరెస్టుతో ఒత్తిడికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. 'నిజం గెలవాలి' పేరుతో సాగే ఈ పర్యటనలకు వచ్చే వారం...
రాష్ట్రంలోని వెనుక బడిన తరగతి వర్గాల చిరకాల కోర్కె అయిన సమగ్ర కులగణనకు వచ్చే నెల 15 న శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి...