కుంభమేళా ఎప్పటినుండో జరుగుతూ ఉండచ్చుగాక. కానీ ఈసారి కుంభమేళా ఎంత పెద్దదో దానికే తెలియడం లేదు. ఆధ్యాత్మిక విషయాలను కాసేపు పక్కన పెడదాం. కేవలం హోర్డింగ్స్, ఎల్ ఈ డి స్క్రీన్లు, టీ...
సంక్రాంతికి నెమ్మదిగా అర్థం మారి...కోళ్ళ పందేలకు మాత్రమే ఎలా పరిమితమవుతోందో మిత్రుడు విన్నకోట రవికుమార్ చాలా లోతుగా విశ్లేషించారు. ఆయన పాయింట్లు ముందుగా అనుకుని తరువాత చర్చలోకి వెళదాం.
ముప్పయ్యేళ్ళుగా కృష్ణా, గోదావరి...
జాలి గుండె లేని కొడుకు కన్న కుక్క మేలురా అన్నారో సినీకవి. ఈ అర్థం బాగా ఒంటపట్టించు కున్నట్టున్నారు ఇప్పటి జెన్ జి/ మిలీనియం తరం జంటలు. పిల్లావద్దు జెల్లా వద్దు ఏ...
ఈమధ్య భారత సర్వోన్నత న్యాయస్థానానికి తరచుగా ఒక విషయంలో తల బొప్పి కడుతున్నట్లుంది. న్యాయస్థానమంటే ఇటుకలు, రాళ్ళు, గోడలు, పైకప్పు కాదు కదా! న్యాయం మూర్తీభవించిన లేదా మూర్తీభవించాల్సిన చోటు. న్యాయం దానికదిగా...
పశు పోషణ, వ్యవసాయం, వర్తకం- ఈ మూడింటిని కలిపి వార్త అన్నారు. నిఘంటువుల ప్రకారం వార్తకు ఇప్పటికీ అదే అర్థం. కానీ, కాలగతిలో కొన్నిమాటలకు అర్థసంకోచ, అర్థ వ్యాకోచాల వల్ల మరేదో అర్థం...
అది లంకలో యుద్ధ భూమి. మొదటి రోజు రామ-రావణుల మధ్య భీకరమయిన యుద్ధం జరిగింది. రెండు వైపులా మహా వీరులందరూ కేవలం ప్రేక్షకులుగా మిగిలి, భూమ్యాకాశాలు బద్దలయ్యే ఆ యుద్ధాన్ని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు....
దాదాపు తొంభై ఏళ్ల కిందటి తెలుపు-నలుపు మూగభాషల హాలీవుడ్ సినిమా- "మాడరన్ టైమ్స్". 1936లో విడుదలైన ఈ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు, హీరో- ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్. పారిశ్రామిక...
దిక్కులేనివారికి దేవుడే దిక్కు. కానీ ఆ దేవుడికి ఉత్తర ద్వారమో, వైకుంఠ ద్వారమో దిక్కుగా చేసి...మిగతా దిక్కులను , ద్వారాలను దేవదేవుడికైనా దిక్కులేనివిగా చేసి పెట్టాము. మిగతా ద్వారాలను మూసిపెట్టాము. దేవుడికి దిక్కేమిటి?...