జీవితం అంటే గెలుపు;
జీవితమంటే సుఖం;
జీవితమంటే శిఖరారోహణం...అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. గెలుపోటములు, ఎగుడు దిగుళ్లు, కష్టనష్టాలు సహజం అని అర్థం చేసుకోవడం ఎప్పుడో మానేశాము.
దూరం బాధిస్తున్నా...పక్షి...
స్థూలకాయుడైన వినాయకుడిని గణాధిపతి కావాలంటే ముల్లోకాల్లో ఉన్న నదుల్లో స్నానం చేసి రావాలన్నారట. తాను అశక్తుడనని ఆదిదేవుని ప్రార్థిస్తే…తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేస్తే చాలని వరమిచ్చారట. ఫలితంగా కుమారస్వామికి ప్రతి నదిలోనూ తనకన్నా...
నిన్న పత్రికల్లో రెండు మంచి వార్తలు. లోపలెక్కడో అప్రధాన వార్తలుగా వచ్చినా...విషయప్రాధాన్యం ఉన్న వార్తలు.
రాహుల్ ద్రవిడ్ పెద్ద మనసు
రాహుల్ ద్రవిడ్ క్రీడాకారుడిగా ఎన్ని మ్యాచులాడాడు? ఎన్ని ఓడాడు? ఎన్ని మ్యాచులను ఒంటి చేత్తో...
మొక్కజొన్న కంకులు అమ్ముకునే ఓ సాధారణ వ్యక్తి జీవితంలో చెప్పుకోదగ్గ సందర్భం, కళ్ళలో మైమరపు ఉంటుందని ఊహించగలమా ? వేడి వేడి టీ అమ్మే మహిళ ముఖం చల్లటి నవ్వులు చిందిస్తుందా? ఏ...
‘బలరాముడంటే ఎవరు?’ అడిగాడు మా చిన్నాడు. ‘కృష్ణుడికి అన్నయ్య’ అని చెప్పాలని అనుకున్నవాణ్ణే ‘గుమ్మడి!’ అనేశాను. అనుకోకుండా అన్నాగానీ నిజానికి నేననుకునేది అదే! నేనేవిఁటీ, యావత్ తెలుగు ప్రజా అదే అపోహలో ఉన్నారు.
సూటిగా...
పోటీచేసే అభ్యర్థులు ఎన్నికలకు ముందు ఒకలా ఉంటారని; ఫలితాలు వచ్చి గెలవగానే చంద్రముఖిలా మరోలా ఉంటారని లోకంలో ఒక అపవాదు ఉంది. అంతదాకా బాబ్బాబూ! అని ఓటర్ల కాళ్లా వేళ్లా పడ్డ అభ్యర్థులు...
మా హిందూపురం అకవుల కథ ఇది. 1989 నాటికి మా ఊరి జనాభా బహుశా డెబ్బయ్ వేలు అయి ఉండాలి. అప్పుడు ఊళ్లో పది మంది కవులనుకునే అకవులం ఉండేవాళ్లం. జనాభా దామాషాలో...
1. స్వయం చోదిత(డ్రయివర్ అవసరం లేని సెల్ఫ్ డ్రయివింగ్) వాహనంలో లండన్ వీధుల్లో తిరిగిన మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్ గేట్స్. (వాహనంలో అమర్చిన కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ జి పి ఎస్...