ఒక ఆదివారం మధ్యాహ్నం ఊరికే అలా ఎటైనా వెళదాం అన్నాను నేను మా ఆవిడతో. యాదగిరిగుట్టకు వెళదాం అంది. సెలవురోజు యాదగిరిగుట్టకు వెళ్లేంత భక్తి ఉన్నా...ధైర్యసాహసాలు మాత్రం లేనివాడిని అని నా అశక్తతను...
ఇది పూర్తిగా మా ఊరు తిండి తినే విషయం. ఇష్టం లేనోళ్లు చదవద్దు. మేము మాత్రం తినేది ఇడిసెల్లే. మేము పుట్టిండేదే తినేకి. వాసవీ ధర్మశాల రోడ్డు పుట్టిండేదే మాకు తిండి పెట్టేకి.
దినమంతా...
లేపాక్షిలో భాషా సాహిత్యాలను బోధించడానికి ఒక కళాశాల పుట్టింది. కొంతకాలం ఒక వెలుగు వెలిగింది. భాషా సాహిత్యాలకు విలువలేని కాలం రాగానే విద్యార్థులు లేక అంపశయ్యమీద ఉండి...చివరకు తుది శ్వాస వదిలింది. తెలుగు...
నయనతార నెట్ ఫ్లిక్స్ చిత్రం చూస్తే ఏమనిపించింది?చాలామందికి ఏ మసాలాలూ లేని మామూలు సినిమా అనిపించింది.
ఒకప్పుడు సినీతారల జీవితాల గురించి ఎంత ఆసక్తి ఉన్నా, వారు చెప్పేవే బయటకి వచ్చేవి. పబ్లిసిటీ...
ఊరంటే నాలుగు వీధులు, మార్కెట్, బస్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి జడపదార్థాలు కాదు. ఊరంటే మనుషులు, వారు నడిచిన దారులు, నిర్మించిన వ్యవస్థలు, నిలిపిన విలువలు, మిగిల్చిన జ్ఞాపకాలు. ఆకోణంలో కొన్ని హిందూపురం...
ప్రఖ్యాత తెలుగు అధ్యాపకుడు, పండితుడు, వ్యాఖ్యాత, అసాధారణ ఉపన్యాసకుడు అప్పజోడు వెంకటసుబ్బయ్య తొంభై ఏళ్ళ వయసులో మొన్న(27-11-24) కర్నూల్లో కన్నుమూశారు. 86ఏళ్ళ వయసువరకు ఆయన ఆధ్యాత్మిక, సాహిత్య వ్యాసంగాల్లో తలమునకలుగా ఉన్నారు. వయసువల్ల...
నాలుగేళ్ళ క్రితం మార్కెట్ లో కొత్తగా వచ్చిన యురేకా ఫోర్బ్స్ వాక్యూమ్ క్లీనర్ కొన్నాను. అది వైర్ లెస్ కావడంతో చాలా హాయిగా ఉంది. అంతకు ముందు పదిహేనేళ్లుగా ఒక వాక్యూమ్ క్లీనర్...
మహాత్మా గాంధీ పిలుపునందుకుని హిందూపురంలో మద్యనిషేధ ఉద్యమాన్ని ఉధృతం చేసిన కల్లూరు సుబ్బరావును 1921లో తొలిసారి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. సుబ్బారావు కేసును విచారిస్తున్న పెనుకొండ కోర్టుకు జనసంద్రం కట్టలు తెంచుకోవడంతో...
పెళ్లంటే...పందిళ్లు
తప్పెట్లు తాళాలు, భాజా భజంత్రీలు
మూడే ముళ్ళు... ఏడే అడుగులు
మొత్తం కలిపి నూరేళ్లు.
నూరేళ్ళే! ఒక్కళ్లతోనే!... అంత టైం లేదు విడాకులిచ్చేయండి. ఇప్పటికే యాభై దాటిపోయాయి.
'అమ్మా! నాన్నా! నేను విడాకులు తీసుకుందామనుకుంటున్నా!'
'లాయర్...
గోపిరెడ్డిని నేనెప్పుడూ కలవలేదు. చూడలేదు. నా వ్యాసాలు చదివే పాఠకుడిగా తనను తాను పరిచయం చేసుకున్నారు ఫోన్లో చాలా ఏళ్ళ క్రితం. తనొక పోలీసు ఉద్యోగి అని, తెలంగాణ పోలీసు అధికారుల సంఘం...