Wednesday, January 8, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మాట- పాట- బాట

పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు...

ఫ్యామిలీ, మ్యారేజ్ కౌన్సిలింగ్

ఒకప్పుడు ఇల్లే విశ్వ విద్యాలయం. వైద్యాలయం కూడా. చిన్న చిన్న ఆరోగ్య మానసిక సమస్యలు, చదువులకు సంబంధించిన సందేహాలు తీర్చడానికి వంటింట్లో పోపులడబ్బా, కుర్చీలో నానమ్మ- తాతయ్య, మరోపక్క మామయ్యలు , బాబాయిలు,...

సాహసమే ఊపిరి

తెరపై విన్యాసాలు చేసే హీరోయిన్స్ చాలామంది ఉంటారు. నిజజీవితంలో చాలావరకు సుకుమారంగా ఉంటారు. ఇన్నాళ్ళకి రీల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో కూడా హీరోయిన్ అని సయామీ ఖేర్ గురించి చెప్పచ్చు....

ఇక అంత్యక్రియలు అంతమవుతాయా?

చావంటే భయం నటిస్తాం కానీ...నిజానికి మనకు చావంటే చాలా ఇష్టం. కొంచెం పని పెరగగానే మనకు చచ్చేంత పనిగా మారిపోతుంది. నిజానికి చచ్చేప్పుడు ఎవరూ పని పెట్టుకోరు - చచ్చే పని తప్ప. ఏ మాత్రం...

మనం తినే విషం

చిలుక కొరికిన పండు తియ్యన. ఆ పండు రుచే రుచి . చిలుక కొరకడంవల్ల పండు తియ్యగా మారదు...మొత్తం చెట్టుకాయల్లో ఏది తియ్యగా ఉంటుందో పసిగట్టి దాన్నే చిలుక కొరుకుతుంది. చిలుక ప్రత్యేకత...

చచ్చినా…వదలని పని

యంత్రంలో యంత్రమై... దాదాపు తొంభై ఏళ్ల కిందట అంటే 1930లలో ప్రపంచవ్యాప్తంగా పెను ఆర్థిక సంక్షోభం సంభవించింది. అమెరికాలో మొదలైన ఈ సంక్షోభం భూగోళమంతా విస్తరించింది. ఆర్థిక శాస్త్రం ఈ సంక్షోభానికి "గ్రేట్ డిప్రెషన్"...

ఇల్లు కొంటున్నారా?

చాలామందికి సొంత ఇల్లు ఒక కల. ఎంత కష్టమైనా జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టాలని అనుకుంటారు. సాఫ్ట్వేర్ కొలువుల పుణ్యమా అని జీవన ప్రమాణాలు అమాంతం పెరిగిపోయి వచ్చే జీతానికి పదిరెట్లు...

హరికథా పితామహులు

ఆదిభట్ల విజయనగరం దగ్గర అజ్జాడ గ్రామంలో పుట్టారు. గౌరవవాచకం శ్రీమత్; ఊరిపేరు అజ్జాడ కలిపి శ్రీమదజ్జాడ; ఇంటిపేరు ఆదిభట్ల- మొత్తం "శ్రీమదజ్జాడ ఆదిభట్ల" అయ్యింది. తెలుగు హరికథను ప్రపంచ యవనిక మీద రెపరెపలాడించినవాడు...

అంతరిక్ష సాహసి పుట్టినరోజు నేడు

ఎప్పుడన్నా చుట్టాలింటికి వెళ్తే బాగానే ఉంటుంది. అక్కడ ఎంత బాగున్నా పని అయిపోగానే ఇంటికి వచ్చేయాలని ఉంటుంది. కరోనా టైం లో చాలామంది బంధువుల ఇళ్ళకి వెళ్లి చిక్కుకు పోయారని విన్నాం. వారిని...

పొద్దుగాల ఈ తాగుడేంది?

మాదక ద్రవ్యాలు, మద్యపానీయాలు యుగయుగాలుగా ఉన్నాయి. త్రేతాయుగంలో నేలకు అనకుండా గాల్లో తేలుతూ ఉండే రావణాసురుడి పుష్పక విమాన సువిశాల సౌధం బార్ కౌంటర్లో ఎన్ని రకాల ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ఉండేవో...

Most Read