సాధారణంగా అబ్బాయి- అమ్మాయి గుణగణాలు; జాతకాలు; తారాబల చంద్రబలాలు; ఈడు జోడు; చదువు సంధ్యలు; ఎత్తు; రంగు; జీతభత్యాలు, కులగోత్రాలు; ఇతర అలవాట్లు; అభిరుచులు చూసి పెళ్ళి సంబంధం ఖరారు చేయడమో, కుదరదని...
ఓహో! నైపుణ్యాభివృద్ధికి ఉపయోగపడే బెట్టింగ్ యాప్ లకే ప్రచారం చేస్తున్నారా? అరెరే! ఈ పోలీసు సజ్జాన్నారులేమిటి ఇలా అపార్థం చేసుకుంటున్నారు? స్కిల్ డెవెలప్ మెంట్ కోసం ప్రభుత్వాధినేతలు కాలికి బలపం కట్టుకుని అతిశీతల...
కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు.
వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక...
ఆ రోజు ఎప్పటిలాగే తెల్లవారింది. కానీ ఆ రోజు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా క్షణమొక యుగంగా గడిచింది. ముప్పయ్యేళ్ళు గడిచినా ఇంకా ఆ రోజు నన్ను వెంటాడుతూనే ఉంది. అప్పుడు నేను హిందూపురంలో...
మనకు దయ్యాలతో బాగా పరిచయమే. దయ్యాలతో మాట్లాడేవారు; దయ్యాలతో పనులు చేయించుకునేవారు; దయ్యమై పట్టి పీడించేవారు; పట్టిన దయ్యాలను విడిపించేవారు; అంతటి దయ్యాలు కూడా నిలువెల్లా వణికి చావాల్సినవారు...ఇలా వీళ్ళందరూ మనకు బాగా...
భూగోళం అరచేతిలో ఇమిడిపోయిన కాలంలో ఉన్నాం. అంతర్జాలానికి అనుసంధానమై ఉంటే చాలు వీధి మార్జాలం(పిల్లి)కూడా అడవిలో రారాజు సింహానికి క్లాసులు తీసుకోగలదు. ఆన్ లైన్ లో దొరకనిది లేదు. బతికి ఉండడానికి తినే...
అదీ సంగతి. మగవాళ్ళు ఇంతింత లావు కావడానికి పెళ్ళే కారణం తప్ప మరొకటి కానే కాదు. పెళ్ళికి ముందు నాజూగ్గా, రివటలా, ఎండు పుల్లల్లా ఉన్నవారు...పెళ్ళయ్యాక కదల్లేని పర్వతాల్లా తయారుకావడానికి శాస్త్రీయమైన కారణాలు...
హైదరాబాద్ బంజారాహిల్స్. ఉద్యోగ పక్షులు రెక్కలు కట్టుకుని, లంచ్ బాక్సులు కట్టుకుని బైకుల్లో, కార్లలో, ఆటోల్లో, రాపిడో బైకుల్లో వెళ్ళే వేళ. ఆఫీస్ లో నా సీటు పక్కన పెద్ద కిటికీలో నుండి...
అప్పుడు అనంతపురం జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లా. లేపాక్షి- కంచిసముద్రం ఊళ్ల మధ్య వివేకానంద జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల. రోడ్డుకు ఒక వైపు సువిశాలమయిన పాఠశాల. ఎదురుగా రోడ్డు దాటగానే చెరువు కట్టదాకా...
విలేఖరి:-
కన్యారావు గారూ! నెలకు నాలుగు వారాలుంటే...మీరు ఎనిమిదిసార్లు బెంగళూరు నుండి దుబాయ్ ఎలా వెళ్ళి...మళ్ళీ రాగలుగుతున్నారో చెప్పగలరా?
కన్యారావు:-
ఎమిరేట్స్ విమానంలో.
వి:-
ఏడ్చినట్లుంది. అది మాకూ తెలుసు. వెళ్ళినప్పుడు మీ నడుము ఖాళీగా...నడుమే లేనట్లు ఉండి... వచ్చేప్పుడు...