Tuesday, April 1, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

కేంద్రీకృత కేంద్రం

అంతర్జాతీయ స్థాయి పేరు రావాల్సిన తెలుగు కార్టూనిస్ట్ సురేంద్ర హిందూ ఇంగ్లిష్ దినపత్రిక కోసం గీచిన ఒక కార్టూన్. ఒక పెద్ద టేబుల్. టేబుల్ మీద ఆ చివరనుండి ఈ చివరవరకు పొడుగాటి...

బంగారానికి తావి అబ్బినట్లు…

ఒక డాక్టరు పేరు చెబితే ఇంత మంది అంత అభిమానంగా చూస్తారా? ఓ డాక్టరు గురించి మాట్లాడితే ఇన్ని కళ్ళు అంత ఆప్యాయంగా మెరుస్తాయా? ఓ డాక్టరు ముఖం చూస్తే ఇన్ని పెదవులు అంత హాయిగా...

ఆమె చేతి చెట్టు

సుద్దాల అశోక్ తేజ సినిమా పాటల రచయిత కాబట్టి పరిచయం అక్కర్లేదు . "చెట్టునురా -చెలిమినిరా తరువునురా - తల్లినిరా నరికివేయబోకురా కరువు కోరుకోకురా అమ్మనురా అమ్మకురా కొడుకువురా కొట్టకురా…” అని ఆయనొక పర్యావరణ ప్రబోధ గీతం రాశారు. చెట్టు పాడే ఈ...

అమెరికా సింహం గుహలో తొడగొట్టిన ఉక్రెయిన్ చిట్టెలుక

దేశాధినేతల ద్వైపాక్షిక చర్చలు; శిఖరాగ్ర సమావేశాలు; అంతర్జాతీయ దౌత్యసంబంధ చర్చలు; శాంతి చర్చలు; పరస్పర ఒడంబడికలు; వాణిజ్య ఒప్పందాలు సుహృద్భావ వాతావరణంలో, ప్రశాంతంగా, రహస్యంగా నాలుగ్గోడల మధ్య జరగాలని నియమం  ఏమీ లేదు....

నూటికో…కోటికో ఒక్కరు

పురాణ ప్రవచనకారులు అనేక ఉదాహరణలు చెప్పక తప్పదు. అసలు కథ మన మనసుల్లో బలంగా నాటుకోవాలంటే ఎన్నెన్నో కథలతో చెప్పాల్సిందే. అలా అనాదిగా చెబుతున్న ఒకానొక గొప్ప కథ ఇది. ఒక ఊళ్లో అనేక...

మహారాష్ట్రలో గోధుమ రొట్టెలతో బట్టతల

మహారాష్ట్ర బుల్దానా జిల్లా షెగావ్ తాలూకాలోని బొండ్ గావ్, కలవాడ్, హింగానా మూడు గ్రామాల్లో ఇప్పుడు జుట్టు కలవాడు లేడు. ముందు తలమీద దురద మొదలవుతుంది. నెమ్మదిగా ముందు భాగం జుట్టు రాలిపోతుంది....

జనాభా పెరుగుదలే ఉత్తరాదికి లాభమా?

ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, కొరకు, కై, వలన, పట్టి, యొక్క, నిన్, నన్, లోన్, లోపల అని విభక్తి ప్రత్యయాలను కలుపుకుంటూ ఎన్ని గొప్ప గొప్ప భావనలయినా అనంతంగా చెప్పుకోవచ్చు. తేలిగ్గా...

మళ్ళీ రాజుకున్న హిందీ వ్యతిరేక ఉద్యమం

తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె రాజకీయ ప్రయోజనాలతోనే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని భుజానికెత్తుకుని ఉండవచ్చు. ప్రతిపాదిత పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను కూడా ఆ ఉద్యమానికి అగ్గికి ఆజ్యం పోసినట్లు కలిపి ఉండవచ్చు. హిందీ...

శివతాండవానికి సరస్వతీపుత్రుడి తెలుగు నట్టువాంగం

ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా...

లేక లేక…లేకుండా ఉండిన శాఖ

శంకరాచార్యుల సంస్కృతంలో శబ్ద సౌందర్యం, అర్థ గాంభీర్యం వర్ణించడానికి మాటలు చాలవు. కవిత్వం, ప్రాసలు, తూగు, చమత్కారం, భావం, సాంద్రత, ఎత్తుగడ, ముగింపు, మకుటం, పునరుక్తి లేకుండా ఒకే విషయాన్ని రకరకాలుగా చెప్పడం,...

Most Read