కొన్ని దృశ్యాలు మనసును మరులుగొలుపుతాయి. కొన్ని చిత్రాలు మనసును పులకింపచేస్తాయి. కొన్ని దృశ్యాలు కలకాలం గుర్తుండిపోతాయి. కొన్ని దృశ్యాలు ఒకానొక రుతువులోనే దర్శనమిస్తాయి. అలా గ్రీష్మరుతువు ఎండలు మొదలుకాగానే పరీక్షల వేళ అక్కడక్కడా...
రాముడు అడవికి వెళుతుంటే తల్లి కౌసల్య విశల్యకరణి(ఎముకలు విరిగితే వెంటనే వాటంతటవే అతుక్కోవడానికి చదివే మంత్రం) లాంటి ఎన్నెన్నో రక్షా మంత్రాలు చదివి...నాయనా నీకు పంచభూతాలు, రుతువులు, సంవత్సరాలు, మాసాలు, పక్షాలు, రోజులు,...
విలేఖరి:-
సార్! కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్లో అధికారికంగా ప్రకటించిన లిస్ట్ లో మీ కంపెనీ అన్ని పార్టీలకు వేల కోట్ల విరాళాలిచ్చినట్లు ఈరోజు పేపర్లలో మొదటి పేజీ వార్తలొచ్చాయి. టీ వీ...
వాల్మీకి రామాయణంలో అగస్త్య ముని రాముడికి యుద్ధానికి ముందు సూర్యుడిని ప్రార్థించడానికి చెప్పిన స్తోత్రమే ఆదిత్య హృదయం. ఇందులో "ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం" అని ఒక మాటుంది. మనసులో...
ఐ యామ్ ఎ ట్రోల్ అనే పుస్తకం గురించి తెలుసా?
జర్నలిస్టు స్వాతి చతుర్వేది రాసిన పుస్తకం ఇది.
జర్నలిజం- ట్రోల్ ముఠాలు అనే సదస్సు గురించి విన్నారా?
జర్నలిస్టు తులసిపై జరిగిన, జరుగుతున్న ట్రోల్ దాడుల...
ప్రపంచంలో లిపి లేని భాషలు ఎన్నో ఉన్నాయి. మాట్లాడే మాటకు లిపి ఒక సంకేత రూపం- అంతే. సహజంగా మాట్లాడే భాషను ఎంత యథాతథంగా రాసినా మాట్లాడే భాషలో ఉన్న పలుకు అందాన్ని...
తాగు అన్నది ఆదేశాత్మక క్రియాపదం. బోతు కలిపితే తాగుబోతు మనుష్య వాచకం. తాగుడు/తాగడం అన్నది భావార్థకం. తాగించు అన్నది మరొకరి ప్రమేయంతో జరిగే క్రియ. కలిసి తాగడం, ఒంటరిగా తాగడం, గుండెలు పగిలే...
భాష ఏదయినా భాషే. మాట్లాడే భాషకంటే రాసే భాష కొంచెం ఫార్మల్ గా, కర్త కర్మ క్రియా పదాలు సరయిన అన్వయంతో ఉండాలి. మామూలుగా రాసే భాషతో పోలిస్తే ప్రకటనల్లో భాష ఇంకా...
షారుఖ్ ఖాన్ జగమెరిగిన నటుడు. ముఖేష్ అంబానీ భూగోళం పట్టనంత సంపన్నుడు. అలాంటి సంపన్నుడి కొడుకు పెళ్లి ముందు వేడుక (ప్రీ వెడ్ సెలెబ్రేషన్- ఇంగ్లీష్ మాటకు తెలుగులో వాడుకమాట లేదు- కాబట్టి...
విలేఖరి:-
సార్! ఏట్లో కట్టిన మీ మెడికల్ కాలేజీని ఈరోజు సూర్యుడు నిద్ర లేవకముందే మునిసిపాలిటీ బుల్డోజర్లు, క్రేన్లు, జె సీ బీ లు, డ్రిల్లర్లు, ట్రాక్టర్లు వచ్చి ఎందుకు కూల్చేస్తున్నాయి?
నాయకుడు:-
అదే తమ్మీ! నాకూ...