Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

పెనుగొండలక్ష్మి-11

Rayalu - Golden Era: జిలుగు వెలుగుల ఘంటం రాసిన కవిత గజ్జెకట్టి కృష్ణదేవరాయల కూతురిలా నాట్యమాడిన చోటు ఇది. ఆ కవితాకుమారి పాండిత్య లాలిత్యాలే మంగళాశాసనాలై ప్రతిధ్వనించిన నేల ఇది. ఆ...

పెనుగొండలక్ష్మి-10

బాబయ్య గోరి లోకం బాధలకు పరిష్కారం చూపిన గొప్ప గోసాయి గోరి అది. కళలు, శాస్త్రాలు రెండూ కలగలిసిన సమాధి స్థలం. దివ్యవర్చస్సుతో సుకవి వాక్యంలా వెలిగిన సమాధి అది. బాబయ్య మహిమలకు భక్తులు...

పెనుగొండలక్ష్మి-9

Penugonda Sculpture: పెనుగొండలో శిల్పం కులుకు చూపులు చూస్తోంది. సిగ్గు తెరల మాటున నిలుచున్న సజీవ శిల్పం ఎవరి భావలతకు పూచిన పువ్వో! నునులేత చర్మానికి అంటీ అంటనట్లుండే కుచ్చిళ్ళ పట్టు పావడలు కట్టుకున్న...

పెనుగొండలక్ష్మి-8

Penugonda Temples: పెనుగొండలో రాతి పలకలు ఆలయాలై జీవసౌందర్య మహిమను నింపుకున్న కళామందిరాలయ్యాయి. భక్తి ప్రభా పుంజాలను వెదజల్లే పరమగురువుల్లా ఉన్నాయి. మతం పేరుతో పరస్పర మానసిక బంధం ఏర్పరిచే గొలుసులవి. కళ్లకు...

పెనుగొండలక్ష్మి-7

నలువైపులా విస్తరించిన పెనుగొండ బయళ్లలో చెడి బతికి ఉన్న చిహ్నమొకటి(రామబురుజు)...ఆత్మ శరీరాన్ని విడిచిన తరువాత మిగిలిన ఎముకల గూడులా నిలిచి ఉంది. సింహం పిల్ల జూలు విదిలించి వనాన్ని ఒక్కసారి తేరిపార చూసినట్లు...ఈ రామబురుజు...

పెనుగొండలక్ష్మి-6

ఈ పెనుగొండ రాజవీధుల్లో ఏనుగుల ఘీంకారం మోత మోగింది. ఆంధ్రుల యశస్సు పాటలు పాడుకుంది. సైన్యం కదను తొక్కింది. వీరుల హృదయ బోధలు నేటికీ కథలు కథలుగా వినిపిస్తున్నాయి. తళతళలాడే కత్తులు చల్లిన వింత...

పెనుగొండలక్ష్మి-5

Historic Fort: చరిత్రకు కట్టిన కోట: అదిగో! అది మా పెనుగొండ కోట. శత్రువుల రక్తప్రవాహాలను వేనవేలసార్లు చప్పరించి...దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన కోట. ఇప్పుడిలా రోదిస్తోంది. ఇది- ఆంధ్రుల వీర్యాగ్ని మంటలేకుండానే రాజుకున్న చోటు; మహామంత్రి తిమ్మరుసు మంత్రాంగంతో పులకించిన...

పెనుగొండలక్ష్మి-4

ఏమిటిది? ఇలా శిథిలమై వికటరూపంతో పెనుగొండ ఇలా కనిపిస్తోంది? పడిపోయిన గోపురాల్లో, పగిలిన రాతి గోడల్లో, దుమ్ము కప్పుకున్న గుళ్లల్లో ఎంతెంత చరిత్ర దాగి ఉందో కనుక్కోమని దీనంగా, మౌనంగా పెనుగొండ అడుగుతున్నట్లుంది. విధి...

పెనుగొండలక్ష్మి-3

About Penugonda: పెనుగొండలక్ష్మి పద్యకావ్యం చివర గ్రంథకర్త సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు పెనుకొండ ఘనచరిత్ర గురించి చెప్పిన మాటలివి:- పెనుకొండ స్థలదుర్గం. క్రియాశక్తి ఒడయదారు కట్టించాడని కొందరంటారు. కానీ- హొయసల రాజులు నిర్మించి ఉంటారనుకుంటాను....

పెనుగొండలక్ష్మి-2

Beauty of Penugonda: హరిహర రాయలు 1336-1350 ప్రాంతాల్లో విద్యానగరాన్ని పాలిస్తున్నప్పుడు వారి తమ్ముడు బుక్కరాయలు పెనుగొండలో రాజప్రతినిధిగా నివసించాడట! బుక్కరాయలు విజయనగర రాజైనప్పుడు అనంత సాగరుడు పెనుగొండ కోటను కట్టించాడు. కృష్ణదేవరాయలు...

Most Read