Monday, November 11, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

నీ కబ్జా- నా కబ్జా

Tight Fight: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, ప్రజలే అత్యంత బలసంపన్నులని రాజనీతి శాస్త్రంలో ఒళ్లు పులకించే, మనసంతా నిండిపోయే పాఠాలు ఎన్నెన్నో ఉంటాయి. వాటిని చదువుకున్నవాళ్లకు ఒకలా అర్థమవుతాయి. వాటి జోలికి వెళ్లనివాళ్లకు...

పక్షులు- అక్కు పక్షులు

Jumpings: పక్షి తెల్లవారడానికంటే ముందే గూడు వదిలి...పొద్దువాలే వేళకు కచ్చితంగా అదే గూటికి వస్తుంది. పక్షులు గూళ్లకు చేరే వేళ, గోధూళి వేళ అని కొన్ని యుగాలుగా ఒక కాలప్రమాణం వాడుకలో ఉంది....

కోకాపేట కథలు

Artificial Auction: ఈమధ్య ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ కోకాపేట ఎకరా వందకోట్ల రూపాయలు పాట పాడుకుంది. ఆ భూమి తనకు తానుగా ఆ విలువ కట్టుకుని...మార్కెట్ వేలం సాహిత్యానికి ఆ రాగం రేటు...

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-8

A thesis on Annamayya: పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-90) పద్నాలుగు భాషల్లో అభినివేశం ఉన్న కవి. విమర్శకుడు. పదమూడో ఏటనుండి చనిపోయేవరకు రాశారు. చివరి క్షణం వరకు విద్యార్థిగా నేర్చుకున్నారు. సాహిత్యంలో ఆయన...

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-7

Torchbearers : సంగీత, సాహిత్యాల్లో సమానమైన విద్వత్తు కలిగిన అతికొద్దిమందిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ (1893- 1979) ముందు వరుసలో ఉంటారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, ప్రాకృత భాషల్లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో...

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-6

Aswana Vahana Seva: పరమాణువు మొదలు బ్రహ్మాండాలన్నీ నిండి ఉన్న పరమాత్మ రూపాన్ని దర్శించి...పరవశించి పాడుతున్నాడు అన్నమయ్య. అంతటి రూపం అత్యంత సులభంగా అంజనాద్రి మీద వెంకన్న రూపంలో దొరుకుతోందని ఆనందపడుతున్నాడు. పల్లవి:- అణురేణు పరిపూర్ణమైన...

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-5

History of Hills: కొండ అన్న మాటంటే అన్నమయ్యకు పరవశం. ఎన్ని వేల చోట్ల కొండను వర్ణించినా తనివి తీరినట్లు లేదు. పల్లవి ఎత్తుగడలో కొండతో ప్రాంభించినవి, చరణాల్లో కొండను బంధిచినవి కోకొల్లలు....

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-4

How Many Tirupathis: మనమేదయినా కొత్త తీర్థానికో, క్షేత్రానికో వెళితే అక్కడ ఎక్కడ ఉండాలో, ఎన్నాళ్ళుండాలో లెక్కలు వేసుకుని ఏర్పాట్లు చేసుకుంటాం. ఆ ఊరికి ఎప్పుడు బయలుదేరి ఎలా వెళ్లాలో ముందే నిర్ణయించు...

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-3

Srivahi Vahana Sevas: తిరుమల ఉత్సవాల్లో రకరకాల వాహనాల మీద స్వామివారు ఊరేగడాన్ని మనం చూడగలుగుతాం. ఆయా వాహనాల ప్రత్యేకతలు తెలిస్తే మరింత భక్తితో నమస్కారం పెట్టుకుంటాం. అన్నమయ్య మనలా ఎందుకు చూస్తాడు?...

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-2

From Every Nook and Corner: పల్లవి:- నానా దిక్కుల నరులెల్లా వానలలోననె వత్తురు కదలి చరణం-1 సతులు, సుతులు, పరిసరులు, బాంధవులు హితులు గొలువగా నిందరును శత సహస్ర యోజన వాసులు సు వ్రతముల తోడనె వత్తురు కదలి చరణం-2 ముడుపులు, జాళెలు, మొగి తలమూటలు కడలేని...

Most Read

మన భాష- 4

మన భాష- 3

మన భాష- 2