Saturday, November 30, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

హంపీ వైభవం-7

Hanuma-Hampi: రాస్తే హంపీ కథే ఒక రామాయణమవుతుంది. మనది పుట్టుక. దేవుళ్లది అవతారం. తార అంటే పైన ఉండేది. అవ తార అంటే కిందికి దిగినది అని. నేను ఫలానా రోజు అవతరించాను...

శిథిల హంపి-6

The Demolition: విద్యారణ్యస్వామి సంకల్పంతో 1336లో పురుడుపోసుకున్న విజయనగర సామ్రాజ్యం ఇప్పటి దక్షిణ భారతదేశమంతా విస్తరించి ఉండేది. 1565 లో ఇప్పటి కర్ణాటక రాక్షసి- తంగడి గ్రామాల మధ్య జరిగిన తళ్లికోట యుద్ధంలో...

హంపీ వైభవం-5

Dasara at Hampi: విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న...

హంపీ వైభవం-4

Art-Architecture of  Vijayanagara: ఇక్కడ రసికత అంటే శృంగారపరమయిన అర్థంగా కుచించుకుపోయిన చిన్న మాట కాదు. సౌందర్యారాధన, కళాపోషణకు సంబంధించిన విస్తృత అర్థంలో ఉన్న పెద్ద మాట. రాయలు అంటే ఇరవై ఏళ్లపాటు...

హంపీ వైభవం-3

Hampi- Pampa Virupaksha: "పంపా విరూపాక్ష బహు జటాజూటి కా రగ్వధ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమఘుమారంభములకు కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షా లతా ఫల స్తబకములకు కర్ణాట కామినీ కర్ణ హాటక రత్న తాటంక యుగ...

హంపీ వైభవం-2

Talking Stones: "శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో పల గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుం పులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్రవసుంధరాధిపో జ్వల విజయ ప్రతాప రభసంబొక స్వప్న కథా విశేషమై" తెలుగు పద్య ప్రేమికులకు బాగా పరిచయమయిన, ఎంతో...

హంపీ వైభవం-1

History- Hampi: విజయనగర సామ్రాజ్య వైభవోజ్వల కీర్తి పతాక హంపీ తెలియనివారుండరు. విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ కోశాధికారి విరుపణ్ణ పర్యవేక్షణలో నిర్మితమయిన లేపాక్షి ఒడిలో పాతికేళ్ళపాటు పెరిగినవాడిని. లేపాక్షిలో మాట్లాడే...

రైతుకు పట్టం

Fair Translation: సాధారణంగా అనువాద ప్రకటనల్లో తెలుగు వివస్త్ర అయి సిగ్గుతో తలదించుకుని ఉంటుంది. గుడ్డి గూగుల్ అనువధ హింస ఇప్పుడు గోడదెబ్బకు తోడయిన చెంప దెబ్బ. ఈత చెట్టుకు గూగుల్ అనువాదం...

అయ్యిందా పెళ్లి?

Marriages- Mentalities: (ప్రభాకర్ అన్న పేరుతో సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతున్న ఒకానొక పోస్ట్ ఇది. ఇందులో మనల్ను మనం వెతుక్కోవచ్చేమో చూడండి) ఆ మధ్యన ఎవరో పిలిస్తే ఒక పెళ్లివేడుకకు వెళ్లాల్సి...

రౌడీషీటర్ ను తెలుగులో ఏమంటారు?

True Translation: లంక అశోకవనంలో ఒకరోజు సూర్యోదయానికంటే ముందే తాగిన మత్తులో వచ్చిన రావణాసురుడికి గడ్డి పెట్టడానికి సీతమ్మ లిటరల్ గా గడ్డిపోచను అడ్డుపెట్టి ఒక మాట చెబుతుంది. నీ కొలువులో మంచి చెప్పేవారు...

Most Read