పాట ఒక ప్రవాహం.
అది గంగ పొంగులా ప్రవహిస్తూ ఉండాలి. ఆ పొంగు ప్రవాహం తెలిసి రాసినవాడు సిరివెన్నెల.
పాట ఒక రచనా శిల్పం.
యతి ప్రాసలు, ధ్వనులు, శ్లేషలు, అలంకారాలతో ప్రతి పాటను...
జర్నలిజం భాష భాషలో అంతర్భాగమే కానీ- ప్రామాణిక భాష పేరుతో దానికదిగా ఒక ప్రత్యేకమైన భాష కాదు. కాకూడదు. కాకపోతే క్యాజువల్ గా మాట్లాడే భాషకు, రాసే భాషకు కొంత తేడా ఉంటుంది....
నిఘంటువులు, వ్యాకరణ సూత్రాలు చెప్పలేని విషయాలు చెప్పడానికి నేను కొంతమందిని వెతికి పెట్టుకున్నాను. ఇలాంటివారు లేకపోతే కొన్నిసార్లు అయోమయంనుండి ఎప్పటికీ బయటపడలేము. అలా తొలి అచ్చ తెలుగు అవధాని, పండితుడు పాలపర్తి శ్యామలానంద...
కొన్ని వార్తలు చదవకపోతేనే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వార్త ఇది. డిజిటల్ వ్యామోహంలో మనుషులు ఎలా మృగాల కంటే నీచంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి కాబట్టి చదవకతప్పదు. డిజిటల్ వ్యసనంలో పడ్డవారు వావి వరుసలు...
తెలుగు సాహిత్యానికి అన్నమయ్య, పోతన, వేమన ఎంత ఆయుస్సు పోశారు? ఎన్ని నగిషీలు దిద్దారు? ఎన్నెన్ని అలంకారాలు అద్దారు? ఎంత మాధుర్యాన్ని జత చేశారు? అత్యంత సరళమయిన తెలుగు భాషను ఉపయోగిస్తూ ఎలా...
ఇప్పుడంటే మణిరత్నం ఇలా అయిపోయాడు కానీ, ఒక తరాన్ని ఉర్రూతలూపిన దర్శకుడు. గీతాంజలి సినిమాలో రేపోమాపో చావాల్సిన హీరో హీరోయిన్ ల మధ్య ఊటీ కొండల సాక్షిగా ప్రేమను పుట్టించి ప్రేక్షకులను మరోలోకంలోకి...
యావత్ సోషల్ మీడియా ట్రోలర్లకు మీ అభిమాన కథానాయిక వ్రాయు బహిరంగ లేఖార్థములు:-
మొన్న ఆ వేదిక మీద ఆ కథానాయకుడు వాటర్ బాటిల్లో మందు పోసుకుని...తప్ప తాగి వేదికమీదికి వచ్చి...స్పృహలేని మైకంలో నన్ను...
ఏదన్నా ఒక స్థలం, ఇల్లు, ఆఫీస్ ... వీటికి అలవాటు పడటం మన రక్తంలోనే ఉంటుందేమో! నాలుగు రోజులు వరసగా ఒక చోట కూర్చుంటే ఆ సీట్ మీద అధికారం మనదే అనుకుంటాం....
కొంతమందిని చూసినప్పుడు ఒక జీవిత కాలంలో ఇంత చదవడం, ఇన్ని వేల పేజీలు రాయడం ఎలా సాధ్యం? ఒకవేళ చదివినా, రాసినా వాటిని ఎనిమిది పదుల వయసులో కూడా పొల్లుపోకుండా నెమరువేసుకోవడం ఎలా...