Thursday, November 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

ప్రపంచ బ్యాంక్ ఆవేదన

లేచింది… నిద్ర లేచింది మహిళా లోకం అని ఒక కవిగారు ఎప్పుడో అన్నారు గానీ అసలు మహిళల్ని నిద్రపోనిచ్చేదెవరు? గతంతో పోలిస్తే చాలా మార్పులు కనిపిస్తున్నాయి కానీ అవి కొన్ని వర్గాల లోనే....

కుక్కలకు మొబైల్ బ్యూటీ పార్లర్లు

కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు. వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక...

హాస్య విషాదం – విషాద హాస్యం

హైదరాబాద్ లో ఒక వ్యాపారవేత్త. అభిరుచికొద్దీ స్టాండప్ కమెడియన్ కూడా అయ్యాడు. బాగా పేరు తెచ్చుకున్నాడు. లెక్కలేనంత సంపద ఉంది. భార్యతో గొడవపడి...ఆ కోపంతో రాత్రంతా అత్యంత ఖరీదైన పోర్షే కారులో ఒంటరిగా...

శతమానం భవతి ఈ సత్పతి

అధికారమే పరమావధిగా చెలరేగిపోయే వారు కొందరైతే, దాన్నొక మణిగా ధరించి వెలుగులు పంచే అధికారులు మరికొందరు. ఆ కోవకు చెందిన మణి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఎంత ఎదిగినా ఒదిగి...

ఖర్గే ఉవాచ!

దశాబ్దాల పాటు కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ఎముకలు కొరికే ఢిల్లీ చలిలో ఎఐసిసి ఆఫీస్ కు వచ్చినవారికి ఒక కప్పు వేడి చాయ్ ఇచ్చేందుకు కూడా దాని దగ్గర డబ్బులుండవు. ఆసేతు హిమాచలం...

ఎవరికి పుట్టిన బిడ్డరా? ఎక్కెక్కి ఏడుస్తోంది!

"స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె?" అని ప్రశ్నించాడు ధర్మపురి నరసింహస్వామి గుడి మెట్లమీద కూర్చుని కవి శేషప్ప. "తళుకు జెక్కుల ముద్దు బెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ!దశరధుడు శ్రీరామ రారాయని బిలువ...

అయినా మన సినిమాలు చూస్తూ ఏడ్చేదెవరు?

ప్రపంచంలో చిత్ర విచిత్రమైన అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చాలా సీరియస్. కొన్ని నాన్ సీరియస్. అలా అమెరికాలో జరిగిన ఒకానొక అధ్యయనం అమెరికాకు పరమ సీరియస్. మనకదే పరమ కామెడీ. సినిమాల్లో...

వైద్యమొక మిథ్య

ప్రయివేటు ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యం షాక్ ట్రీట్మెంట్ లాంటిది. అక్కడ జరగకూడనివి ఎన్నెన్నో, ఏవేవో జరుగుతుంటాయని తెలిసినా... అక్కడికి వెళ్లకుండా ఉండలేని పరిస్థితుల్లో పడిపోతాం. వెళ్లడం వరకే మన వంతు. వెళ్లిన...

మత్తు ప్రపంచం పిలుస్తోంది! రా! కదలిరా!

వాల్మీకి రామాయణం సుందరకాండ. సీతాన్వేషణలో భాగంగా వంద యోజనాల సముద్రం దాటి...చీకటి పడేవరకు ఆగి...పిల్లి పిల్లంత రూపంలోకి మారి...రావణుడు నిద్రిస్తున్న పుష్పకవిమానంలోకి వెళతాడు హనుమంతుడు. ఆ పుష్పక విమానం నేలను తాకకుండా గాల్లో...

చీమల సేద్యం

పద్యం:- అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను? మృగజాతి కెవ్వడు మేతబెట్టె? వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె? జెట్ల కెవ్వడు నీళ్ళు చేదిపోసె? స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె? ఫణుల కెవ్వడు పోసె బరగబాలు? మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె? బసులకెవ్వ డొసంగె బచ్చిపూరి? జీవకోట్లను బోషింప నీవెకాని
వేఱె యొక...

Most Read