పోటీచేసే అభ్యర్థులు ఎన్నికలకు ముందు ఒకలా ఉంటారని; ఫలితాలు వచ్చి గెలవగానే చంద్రముఖిలా మరోలా ఉంటారని లోకంలో ఒక అపవాదు ఉంది. అంతదాకా బాబ్బాబూ! అని ఓటర్ల కాళ్లా వేళ్లా పడ్డ అభ్యర్థులు...
మా హిందూపురం అకవుల కథ ఇది. 1989 నాటికి మా ఊరి జనాభా బహుశా డెబ్బయ్ వేలు అయి ఉండాలి. అప్పుడు ఊళ్లో పది మంది కవులనుకునే అకవులం ఉండేవాళ్లం. జనాభా దామాషాలో...
1. స్వయం చోదిత(డ్రయివర్ అవసరం లేని సెల్ఫ్ డ్రయివింగ్) వాహనంలో లండన్ వీధుల్లో తిరిగిన మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్ గేట్స్. (వాహనంలో అమర్చిన కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ జి పి ఎస్...
"ఏడ్పు జీవలక్షణమట, ఏడ్వకున్న
కొట్టి ఏడ్పింతురట బిడ్డ పుట్టగానె,
ఎంత ఇష్టమొ నరజాతి కేడుపన్న?
అతని ఏడ్పున కసలైన యర్థమేమొ?"
-ఆత్రేయ పద్యం
తెలుగునాట మనసున్న ప్రతివారినీ ఆత్రేయ ఏడిపిస్తూనే ఉంటాడు. గుండె పగిలిపోవువరకు మనచేత ఏడిపిస్తాడు. గుండె ముక్కలయినా...ఆ...
హైదరాబాద్ లో నేనొక న్యూస్ ఛానెల్ హెడ్ గా పనిచేస్తున్న రోజుల్లో మా అనంతపురం జిల్లా నుండి ఒక యాడ్ ఏజెన్సీ మిత్రుడు వచ్చాడు. అనంతపురం నుండి హిందూపురం వెళ్లేదారిలో కొత్తగా పుట్టుకొచ్చి...ఒక...
“కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా- గోచిగుడ్డ నుండి మొదలై.. అంతులేని మహా సంసార ప్రయాణం దాకా సాగుతూనే ఉన్న ఆ కథ మళ్లీ...
ఆమె మంత్రి కాకపోవచ్చుగాక. సాక్షాత్తు మంత్రిగారి భార్యగారు. మంత్రికి భార్య కాబట్టి మంత్రిలో సగభాగం. "ధర్మేచ...అర్థేచ..." ధర్మం ప్రకారం ఆమె పొద్దు పొద్దున్నే ప్రోటోకాల్ అడగడంలో తప్పు లేదు! కుడి ఎడమల డాల్...
ఇండియన్ పీనల్ కోడ్- ఐ.పి.సి. ఇకపై భారతీయ న్యాయ సంహిత.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్- సి.ఆర్.పి.సి. ఇకపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత.
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇకపై భారతీయ సాక్ష్య అధినియమ్
పోలీసు భాష
ప్రపంచంలో లిపి...
ఉమెన్ రోల్
అమెరికాలో మన తెలుగు మహిళలు ఉద్యోగ ఒత్తిడితో చాలా బిజీ. ఉద్యోగంతో పాటు ఇంటి బాధ్యతల్లో కీ రోల్ వాళ్ళదే. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా నెలకు లక్షల్లో ఉద్యోగం ద్వారా సంపాదిస్తారు....