Sunday, November 24, 2024
Homeఅంతర్జాతీయం

కాబుల్ మసీదులో బాంబు పేలుడు..20 మంది మృతి

ఆఫ్గనిస్తాన్‌‌ మరోసారి బాంబు దాడితో దద్దరిల్లింది. కాబూల్‌ శివారు ప్రాంతమైన ఖైర్ ఖానాలోని సిద్ధిఖియా మసీదులో భారీ పేలుడు చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం సమయంలో మత ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు...

ఉత్తరకొరియా క్రూయిజ్ క్షిపణి ప్రయోగం

ఉత్తర కొరియా రెండు క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ ఏడాది నెలరోజుల విరామం తర్వాత ఉత్తర కొరియా రికార్డు బ్రేక్‌ చేస్తూ రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు దక్షిణ కొరియా రక్షణ...

తైవాన్ సరిహద్దుల్లో చైనా ఆగడాలు

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల తైవాన్‌లో పర్యటించడంతో చైనా-తైవాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తత చల్లారకముందే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందం నిన్న తైవాన్‌లో అడుగుపెట్టింది. తైవాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని...

ప్రపంచంలోనే అందవిహీనమైన మహిళ

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు మేరీ ఆన్ బెవన్. ఆమెను ప్రపంచంలోనే వికారమైన స్త్రీ అని పిలవబడ్డారు. మేరీ ఆన్ అక్రోమలియా అనే వ్యాధికి లోనయ్యారు. అసాధారణ ఎదుగుదలతో ఆమె ముఖం...

వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ..ఓ కన్ను కోల్పోయే ప్రమాదం

వివాదాస్పద రచయిత సల్మాన్ రషీద్ వెంటిలేటర్‌పై ఉన్నారని.. ఆయన మాట్లాడలేకపోతున్నారని డాక్టర్లు తెలిపారు. సల్మాన్ రష్దీ ఓ కన్నును కోల్పోయే ప్రమాదం ఉందని.. అతడి చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయని.. కాలేయం సైతం దెబ్బతిందని...

పాకిస్తాన్ లో పట్టు కోసం చైనా పాట్లు

చైనా  PLA సైన్యం బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ కోసం రహస్య క్షిపణి బంకర్‌ను నిర్మిస్తోంది. పర్వతాల్లో గుహను తయారు చేసి మిస్సైల్ షెల్టర్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్మాణం సింధ్‌లోని నవాబ్‌షా, బలూచిస్థాన్‌లోని...

బంగ్లాదేశ్ మీద కన్నేసిన చైనా

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్ మీద చైనా కన్ను పడింది. రుణాలు, అభివృద్ధి పేరుతో వివిధ ప్రతిపాదనల్ని చైనా పాలకులు బంగ్లాదేశ్ ముందు ఉంచుతున్నారు. అయితే బంగ్లాదేశ్ ఇందుకు ససేమిరా అంటోంది. తాజాగా...

కొలంబియాలో తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం

లాటిన్‌ అమెరికాలోని కొలంబియాలో ఎన్నికైన తొలి వామపక్ష అధ్యక్షుడు గుస్తావ్‌ పెట్రో,తొలి ఆఫ్రో-కొలంబియన్‌ ఉపాధ్యక్షురాలు ప్రాన్సియా మార్ఖ్వెజ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజధాని బగోటాలో దాదాపు లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగిన...

చైనాలో కొత్త వైరస్…ప్రమాదం లేదంటున్న నిపుణులు

చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 35మంది ఈ వైరస్​ బారినపడినట్టు తెలుస్తోంది. ఈ కొత్త వైరస్​ను 'జూనోటిక్ లాంగ్యా హెనిపా వైరస్​'(లాయ్​వీ)గా పిలుస్తున్నారు. చైనాలోని రెండు రాష్ట్రాల్లో(షాంగ్​డాంగ్​, హెనాన్​)...

అప్పుల ఉబిలో పాక్… గట్టెక్కేందుకు పాట్లు

అల్ ఖైదా చీఫ్ అల్ జవహారీని తుద ముట్టించటంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని అంతర్జాతీయంగా బహుళ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఖండన ప్రకటనలు తప్పితే షా బాజ్ ప్రభుత్వం మరేమీ మాట్లాడటం...

Most Read