పరిపాలన గాడిలో పెడుతున్న తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు క్రమంగా పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కు కొత్త చైర్మన్ ను నియమించారు. కొత్త చైర్మన్ గా హాజీ మహమ్మద్ ఇద్రిస్ ను నియమిస్తున్నట్టు ఈ రోజు ప్రకటించారు. […]

మలేషియా కొత్త ప్రధానిగా ఇస్మాయిల్ సాబ్రి

మలేషియా కొత్త ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సాబ్రి యాకోబ్ ఈ రోజు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు విశ్వాసం కోల్పోవటంతో మొహియోద్దిన్ యాసిన్ రాజీనామా చేయగా తొమ్మిదవ ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సాబ్రి బాధ్యతలు చేపట్టారు. […]

చైనీయులు టార్గెట్ గా సూసైడ్ బాంబర్ దాడి

పాకిస్తాన్ లో చైనా వ్యతిరేకత పెరుగుతోంది. పాక్ లో వనరులు కొల్లగుడుతూ స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తోందనే  ఆవేదన హింసాత్మకంగా మారుతోంది. తాజాగా పంజాబ్ ప్రావిన్సు లో సూసైడ్ బాంబర్ జరిపిన దాడిలో ఐదుగురు […]

ఆఫ్ఘన్ చిత్రాలు

ఒక చిత్రం వెయ్యి మాటలతో సమానం అని ప్రమాణం. అలా ఆఫ్ఘన్ చిత్రాలు ఇప్పుడు లక్ష మాటలతో సమానం. ఒక్కో చిత్రానిది ఒక్కో కథ. పాక్- ఆఫ్ఘన్:- ఈనాటి ఈ బంధమేనాటిదో?   ఎక్కడయినా […]

ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్న తాలిబన్‌ అగ్రనేత

ఖతార్ నుంచి కాబుల్ కు పయనమైన తాలిబన్‌ రాజకీయ వ్యూహకర్త ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌. కొంతకాలంగా ఖతార్ లో తలదాచుకుంటున్న తాలిబన్‌ రాజకీయ, సైనిక వ్యూహకర్త ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌. అఫ్గాన్‌ […]

మహిళల రక్షణకు తాలిబాన్ల అభయం

ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు ప్రజలను సముదాయించే పనిలో ఉన్నారు. తాలిబన్లు కాబుల్ చేరుకున్నాక మూడు రోజుల నుంచి గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రజలు ఎటువేల్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మళ్ళీ పూర్వపు ఆంక్షలు […]

ఆఫ్ఘన్లో భారత ఎంబసీ మూసివేత

ఆఫ్ఘనిస్థాన్లో భారత రాయబార కార్యాలయం మూసివేత. రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత విదేశాంగ శాఖ. రాయబార కార్యాలయంలోని సిబ్బందిని ఖాళీ చేయించి, భారత రాయబారి సిబ్బందిని అధికారులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే […]

బతికి ఉంటే బలుసాకయినా తినవచ్చు

If  You Want To Survive You Have To Fly :  ఎగిరిపోవాలి… ఎలాగైనా… ఎందాకైనా ఎక్కడికైనా. ఇక్కడినుంచి వెళ్లిపోతే చాలు. ఎగిరిపోవాలి.. ప్రాణాలు పణంగా పెట్టయినా.. ప్రాణాలతో సహా ఎగిరిపోవాలి. ప్రాణాలే […]

కాబుల్ ఎయిర్ పోర్ట్ లో తొక్కిసలాట

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమయ్యాక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భూసరిహద్దులన్నీ తాలిబాన్ నియంత్రణలో ఉన్నాయి. ఆఫ్ఘన్ నుంచి బయటకు వెళ్ళటానికి, రావటానికి కేవలం కాబుల్ లోని హమీద్ కర్జాయి  అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో ఉంది. […]

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ల వశం

ఆఫ్ఘనిస్తాన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లు. తాత్కాలిక దేశాధినేతగా అలీ అహ్మద్ జలాలి ప్రకటించుకున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి తజకిస్తాన్ వెళ్లిపోయారు. ప్రత్యేక విమానంలో కాబూల్ నుంచి బయల్దేరిన భారత […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com