ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం?

Imrankhan : పాకిస్తాన్ లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి అవిశ్వాస గండం పట్టుకుంది. ఇటీవలి వరకు తమ ప్రభుత్వానికి డోకా లేదని నిబ్బరంగా ఉన్న ఇమ్రాన్ […]

రష్యా పై ఆంక్షలు చైనాకు వరం

రష్యాపై అమెరికా, నాటో దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలు ….కరోనా వల్ల కుదేలైన చైనాకు వరంగా మారనున్నాయి. వాస్తవానికి చైనా కూడా రష్యాతో ఎటువంటి లావాదేవీలు జరపరాదని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా ఆదేశం లెక్కచేయడం […]

జపాన్ లో భారీ భూకంపం

Earthquake In Japan : జపాన్ లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్‌లోని పుకుషిమా తీరంలో 7.3 తీవ్రతతో భూకంపం వాటిల్లింది. దీని ప్రభావంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ […]

కీవ్ పై రష్యా భీకర దాడులు

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను కైవసం చేసుకునేందుకు రష్యా భారీగా విధ్వంసం సృష్టిస్తోంది. రష్యా భీకర దాడులతో కీవ్ ప్రజలు క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు. యుద్ధం మొదలై 21 రోజులు గడుస్తున్నా ఉక్రెయిన్ […]

నాటో సమావేశానికి అమెరికా అధ్యక్షుడు

Nato Meeting : రష్యా ఉక్రెయిన్ యుద్ధం నానాటికి తీవ్రం కావటం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. రెండు దేశాలు పోరు నుంచి వెనక్కి తగ్గక పోవటంతో అంతర్జాతీయంగా వ్యాపార వాణిజ్య వర్గాలపై ప్రభావం పడుతోంది. […]

కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా

  Nine Dash Line Islands :  రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం విరమణకు  ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తుంటే చైనా సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు దేశంలో […]

చైనా నగరాల్లో మళ్ళీ లాక్ డౌన్

China Lock Down : భారతదేశంలో కరోనా మూడో దశ సద్దుమణిగిందని ప్రజలు, ప్రభుత్వం ధీమాగా ఉన్న వేళ, చైనాలో పరిస్థితి మరోసారి దారుణంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజులుగా చైనాలోని పలు […]

మలేషియాలో భూకంపం

మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో ఈ రోజు భూకంపం సంభవించింది. సముద్రం లోపల వచ్చిన శక్తివంతమైన భూకంపాలు ఈ మూడు ద్వీపదేశాలను ఆందోళనకు గురిచేశాయి. ఇండోనేషియాలో, పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని పరియామాన్ పట్టణానికి పశ్చిమాన […]

శ్రీలంకలో ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు

ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక నెత్తిన మరో పిడుగు పడింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రభావంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. తాజాగా శ్రీలంకలో చమురు ధరలను పెంచుతున్నట్లు లంక ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ(LIOC) […]

చైనా కబంధ హస్తాల్లోకి పాక్ ?

ఆర్థికంగా ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఉన్న పాకిస్తాన్… ఇప్పుడు మరో తప్పడుగు వేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.  చైనాతో స్వేచ్చా వాణిజ్యం (Free Trade Agreement) కోసం చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం కనుక […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com