Sunday, September 8, 2024
Homeఅంతర్జాతీయం

అమెరికా పాఠశాలలో కాల్పులు… నలుగురు మృతి

అమెరికాలో తుపాకుల మోత కొనసాగుతోంది. ఓ విద్యార్థి దురాగతానికి అమాయకులు బలయ్యారు. జార్జియా సమీపంలోని అపాలాచీ పాఠశాలలో బుధవారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది గాయపడగా.. వారిని ఆసుపత్రికి...

ఎక్స్ మాధ్యమంపై బ్రెజిల్ నిషేధం

సోషల్ మీడియా వేదిక ఎక్స్ మాధ్యమంపై బ్రెజిల్ కోరడా ఝుళిపించింది. తప్పుడు వార్తల ప్రచారానికి వేదికగా మారిందని ఆ దేశ సర్వోన్నత న్యాయ స్థానం మండిపడింది. సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ లోపు.. బ్రెజిల్...

విదేశాల్లో 13 లక్షల మంది భారత విద్యార్థులు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుమారు 13 లక్షల మంది భారత విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఉన్నత విద్యాబ్యాసం కోసం గమ్యస్థానంగా అమెరికా అగ్ర స్థానంలో ఉంది. మొత్తం విద్యార్థుల్లో 69 శాతం...

హిందువులపై అకృత్యాలు… బంగ్లాదేశ్ ప్రభుత్వం మొసలి కన్నీరు

బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరతను ఆసరా చేసికొని మతోన్మాదులు దారుణాలకు ఒడిగడుతున్నారు. రిజర్వేషన్ల నిరసనల పేరుతో మొదలైన హింసాకాండ దేశంలో మైనారిటీలపై ఆకృత్యాలకు దారితీస్తున్నాయి. మైనారిటీలైన హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులపై భొతిక దాడులు యధేచ్చగా...

ప్రపంచ రాజకీయాల్లో అమెరికా బాటలోనే చైనా

ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చితే ఎలాంటి విపరిణామాలు ఎదురవుతాయో అమెరికా చవిచూసింది. ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా ప్రాబల్యం తగ్గించేందుకు అమెరికా పెంచి పోషించిన తాలిబాన్ ఆ తర్వాతి...

బంగ్లాదేశ్ లో ‘రిజర్వేషన్ల’ వివాదమేంటి ?

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం 1971లో పోరాడినవారి కుటుంబీకులకు ప్రభుత్వం 30% రిజర్వేషన్లు కల్పించింది. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనలకు దిగింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లను 5శాతానికి...

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా..సైనిక పాలన

బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రధాని షేక్ హసీనా ఈ రోజు (సోమవారం) రాజీనామా చేశారు. ప్రధాని దేశం విడిచిపెట్టినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొన్నది. సోదరి రెహానాతో కలిసి హసీనా సైనిక...

యుద్దానికి సిద్దమవుతున్న ఇరాన్

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి విమాన ప్రమాదంలో మృతి చెందటం... హ‌మాస్ అగ్రనేత ఇస్మాయిల్ హ‌నియా హ‌త్య తర్వాత ఇరాన్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఇజ్రాయల్ మీద తెగబడాలని ఉవ్విలూరుతోంది. హమాస్-...

భారత్ లో డిజిటలైజేషన్… తగ్గిన పేదరికం – UN

భారత్‌లో డిజిటల్ విప్లవాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. డిజిటల్ విప్లవం గత ఐదారేళ్లలో భారత  దేశంలో అనేక మార్పులకు దారితీసిందని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. 80 కోట్ల...

సూడాన్ లో యుఎన్ బలగాలు… ఘోరాలు

జాతుల మధ్య వైరంతో చిన్నాభిన్నమైన ఆఫ్రికా దేశమైన సూడాన్ లో ప్రజలకు అండగా నిలవాల్సిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు లైంగిక హింసకు పాల్పడుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద శరణార్థి శిభిరంగా పేరున్న దార్ఫూర్...

Most Read