Saturday, July 27, 2024
Homeఅంతర్జాతీయం

ప్రధాని మోడీ పర్యటనతో భారత్ – రష్యా బంధం బలోపేతం

భారత -రష్యా మైత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనతో మరింత బలపడింది. ప్రధాని రెండో రోజు పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. రష్యాలోని భారతీయులతో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో పాల్గొన్న మోడీ... రష్యా...

ఇరాన్ అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్

ఇరాన్ లో కొత్త శకం ప్రారంభం అయింది. సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీలీపై విజయం సాధించారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం...

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఓటమి

బ్రిటన్ లో 14 ఏళ్ళుగా అధికారం చెలాయించిన కన్జర్వేటివ్‌ పార్టీకి భారీ ఓటమి ఎదురైంది. కీర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థి కీర్‌ స్టార్మర్‌ గెలుపొందారు....

కరువు కోరల్లో సుడాన్

పశ్చిమ దేశాల పట్టుదలతో మూడో ప్రపంచ దేశాలు కరువు కోరల్లోకి జారుకుంటున్నాయి. రాజ్యాధికారం కోసం జరుగుతున్న తిరుగుబాట్లతో ఆఫ్రికా దేశాల్లో అలజడి రేగుతోంది. ఈ కోవలోనే సూడాన్ అంతర్యుద్ధంలో మునిగిపోయింది. రాజధాని ఖార్టూమ్‌లో విధ్వంసం...

రష్యాలో ఇస్లామిక్ ఉగ్రవాదుల ఘాతుకం

రష్యాలో ఇస్లామిక్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించారు. రష్యాలోని డాగేస్థాన్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. రెండు చర్చిలు, యూదుల ప్రార్థనామందిరాలు, పోలీసు పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో 15 మందికిపైగా చనిపోయారు. రిపబ్లిక్ ఆఫ్...

టిబెటన్లకు అండగా అమెరికా

తైవాన్ తో తగవుకు తహతహలాడుతున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. సరిహద్దు దేశాలతో నలుదిశలా కయ్యానికి దిగుతున్న చైనా.. స్వార్థమే అజెండాగా గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా టిబెట్...

విదేశీ విద్య – విద్యార్థుల అగచాట్లు

భారతదేశం నుంచి ఉన్నత చదువుల కోసం యువతీయువకులు పాశ్చాత్య దేశాలకు లక్షల్లో వెళుతున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు వెళ్లేందుకు యువత మక్కువ చూపుతోంది. రెండు దశాబ్దాలుగా ఇలా వెళ్ళటం ఫాషన్...

కువైట్ లో అగ్నిప్రమాదం 41 మంది భారతీయులు మృతి

దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసముంటున్న భవనంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 41 మంది మరణించారు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:00 గంటలకు జరిగిందని సమాచారం....

భారత ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా సంకుచిత కథనాలు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాతో పాటు ప్రపంచ మీడియా కూడా దృష్టిని సారించింది. ఈ ఎన్నికల్లో బిజెపి, దాని కూటమికి చేదు ఫలితాలు వచ్చాయని నివేదించాయి. భారత దేశంలో ఎన్నికలపై అంతర్జాతీయ...

మళ్ళీ రాజుకుంటున్న పశ్చిమాసియా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా లేవు. హమాస్ దాడితో శివాలెత్తిన ఇజ్రాయల్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు గాజాను జల్లెడ పడుతోంది. గత ఎనిమిది నెలలుగా గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ ఆణువణువూ గాలిస్తోంది. హమాస్...

Most Read