ఆగస్ట్ 31 తో బలగాల ఉపసంహరణ పూర్తి

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ వచ్చే నెల 31 వ తేది లోపు పూర్తవుతుందని అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. తమ బలగాలు ఏ లక్ష్యంతో వచ్చాయో అది నెరవేరిందని ఆయన […]

తూర్పు మధ్యధార దేశాల్లో కరోన తీవ్రత

మధ్యధార తూర్పు దేశాల్లో కరోన కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) ఆందోళన వ్యక్తం చేసింది. నెల రోజుల నుంచి 22 దేశాల్లో కోవిడ్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. […]

చైనా డబ్బులు చైనాలోనే ఉండాలట!

చైనా ప్రభుత్వం వెంటపడితే ఎలా ఉంటుందో ప్రపంచ కుబేరుల్లో ఒకడయిన ఆలీబాబా కంపెని అధినేత జాక్ మా ఉదంతమే ప్రపంచానికి ఇటీవలి ఉదాహరణ. అంతర్జాతీయ వాణిజ్య వేదికల మీద స్ఫూర్తిదాయక ఉపన్యాసాలిచ్చే ఆయన దాదాపు […]

చివరికి కదిలిన ఎవర్ గివెన్ నౌక

ఆమధ్య సూయెజ్ కెనాల్లో జపాన్ నౌక ఎవర్ గివెన్ చిక్కుకుపోయి ప్రపంచవ్యాప్తంగా నౌకా రవాణా అతలకుతలమయిన సంగతి తెలిసిందే. యూరోప్ అమెరికాలకు ఆసియా మీదుగా వెళ్ళే ప్రధాన నౌకా మార్గంలో కృత్రిమంగా చాలా వ్యయ […]

ఆఫ్ఘన్ లో తాలిబాన్ ఫర్మాన

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పట్టు బిగిస్తోంది. ఓ వైపు అమెరికా బలగాల ఉపసంహరణ వేగంగా జరుగుతుంటే తాలిబాన్ ఉగ్రవాదులు ఆధిపత్యం పెంచుకునే పనిలో ఉన్నారు. మళ్ళీ మత పెద్దలతో ఫత్వాలు, ఫర్మానాలు జారీ చేస్తున్నారు. తాజాగా […]

రోదసీలోకి మన శిరీష  

విశ్వ వినువీదిలోకి తొలిసారిగా తెలుగు అమ్మాయి పయనం అవుతోంది. భారతీయ యువతి ౩౦ ఏళ్ళ శిరీషకు ఈ అవకాశం దక్కింది. ఏరో స్పేస్ లో ఇంజనీరింగ్, స్పేస్ ఇండస్ట్రీ లో ఎంబిఏ పూర్తి చేసిన […]

వణికిస్తున్న డెల్టా వేరియంట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా కాకపోయినా నెమ్మదిగా పెరుగుతున్నాయి. గడచిన ఆరు నెలల గణాంకాల ప్రకారం చూస్తే దక్షిణ కొరియాలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి కరోనా కేసుల్లో […]

రష్యాలో మూడో డోసు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ మొదలైనప్పటికీ.. చాలా దేశాలను వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని దేశాలు మాత్రం మూడో డోసును పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న […]

టీకా తీసుకుంటే వైరల్‌ లోడు తక్కువే

టీకా పొందాక కూడా కొవిడ్‌-19 బారినపడినవారిలో వైరల్‌ లోడు చాలా తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాలో ఇస్తున్న రెండు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని నిర్ధారించారు. ప్రస్తుతం […]

96 దేశాల్లో డెల్టా వేరియంట్

డెల్టా రకం కరోనా వైరస్‌ ప్రస్తుతం 96 దేశాల్లో కనిపిస్తోందని, మరి కొద్ది నెలల్లో మరింత ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. డెల్టా వేరియంట్‌కు సంక్రమణ వేగం అధికమనే […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com