తాలిబాన్ కేరాఫ్ పాకిస్తాన్

తాలిబాన్ ఉగ్రవాదుల వ్యవహారంలో పాకిస్తాన్ వైఖరి బయట పడింది. పాక్ – తాలిబాన్ సంబంధాలపై అంతర్జాతీయ సమాజం చేస్తున్న ఆరోపణలు నిజమేనని రుజువైంది. పాకిస్తాన్ తాలిబాన్ ల స్వర్గాధమమేనని  మరోసారి ద్రువీకరణ అయింది.ఇమ్రాన్ ఖాన్ […]

బంగ్లాదేశ్ లో లాక్ డౌన్

బంగ్లాదేశ్ లో ఈ రోజు నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేయనున్నారు. కరోన కేసులు లెక్కకు మించి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అన్నింటికీ సెలవు […]

ఫ్లాయిడ్ హత్య కేసులో సంచలన తీర్పు

ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన డెరిక్ చువిన్ కు ఇరవై రెండున్నర ఏళ్ల శిక్ష విధించింది. ఫ్లాయిడ్ తరపు న్యాయవాది […]

భారత సరిహద్దులకు చైనా బుల్లెట్ రైలు

భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో చైనా బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. సిచుఅన్ ప్రావిన్సు లోని నైన్ గ్చి – టిబెట్ రాజధాని లాసా మధ్య ఈ రైలు ప్రారంభించారు. 435 కిలోమీటర్ల […]

ఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికల ఏర్పాట్లు

పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగినా అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత […]

ఉయ్ఘర్ లపై  చైనా దమనకాండ

ఉయ్ఘర్ ముస్లింల మీద చైనా ప్రభుత్వం దమనకాండ  ఆపాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ డిమాండ్ చేసింది. జింజియాంగ్ ప్రావివ్స్ లో మైనారిటీల సామూహిక హననం జరుగుతోందని UNHRC ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలో […]

ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ అప్రమత్తం

ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో బలగాలు ఉపసంహరిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తం అవుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో కంచె నిర్మాణ పనులు వేగవంతం చేసింది. రెండు దేశాల మధ్య ఉన్న డ్యురాండ్ రేఖ కొలమానంగా సరిహద్దుల వెంట […]

మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ– యుఎన్

మయన్మార్లో ప్రజా ఆందోళనలను అణచివేస్తున్న జుంట పాలకుల వైఖరిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. మిలిటరీ పాలకుల అరాచాకాలను వ్యతిరేకిస్తూ యుఎన్ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజారిటీ దేశాలు సమర్ధించాయి. 193 దేశాలు ఓటింగ్లో […]

అమెరికాను అనుమతించేది లేదు – పాకిస్థాన్

Imrankhan rules out military bases for USA అమెరికా బలగాల కోసం ఎలాంటి బేస్ క్యాంపులకు అనుమతిచ్చేది లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల్ని […]

కరోనాలో ‘LAMBDA’ అనే కొత్త వేరియంట్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా కొత్త వేరియంట్ వచ్చిందని వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. lambda అనే కొత్త వేరియంట్ ని 29 దేశాల్లో గుర్తించారు. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com