Wednesday, November 29, 2023
Homeఅంతర్జాతీయం

Lashkar-e-Taiba: ల‌ష్క‌రే తోయిబాపై ఇజ్రాయిల్ నిషేధం

హమాస్ - ఇజ్రాయల్ వైరం ప్రపంచ రాజకీయాలను మలుపులు తిప్పుతుందని విశ్లేషకులు చెపుతుండగానే ఈ రోజు(నవంబర్ 21) యూదు దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం ఉగ్రవాద సంస్థ ల‌ష్క‌రే తోయిబాపై ఇజ్రాయిల్...

Vietnam: ఇక వీసా లేకుండానే వియత్నాం వెళ్ళొచ్చు

భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించేందుకు మరో ఆసియా దేశం ముందుకు వస్తోంది. భారతదేశ పర్యాటకులకు మినహాయింపులతో స్వల్పకాలిక వీసాతో అనుమతి ఇవ్వాలని వియత్నాం యోచిస్తోంది. దేశ పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం...

USA-China: కయ్యాల చైనా.. బాహాటంగానే బుకాయింపు

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన వార్తల్లో హాట్ టాపిక్ నిలిచింది. అంతర్జాతీయంగా జింపింగ్ పర్యటనపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి (APEC) శిఖరాగ్ర  సదస్సుకు...

West Asia: రాచపుండులా పశ్చిమాసియా సంక్షోభం

పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ మానవాళికి చుట్టుకునేలా ఉంది. అంతర్జాతీయంగా అమెరికా, యూరోప్ అగ్ర దేశాలు ఇజ్రాయల్ వెన్నంటి ఉండగా...ముస్లిం దేశాల్లో అధిక భాగం పాలస్తీనాకు మద్దతుగా నిలిచాయి. ఉక్రెయిన్ తో యుద్దంలో మునిగి...

Refugees: పాకిస్థాన్ కర్కశత్వం… ఆఫ్ఘన్ శరణార్థుల కడగళ్ళు

పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘన్ శరణార్థుల తిరుగుముఖం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు లక్షల మంది అఫ్ఘన్లను స్వదేశానికి పంపారు. మరో లక్ష మందిని పంపించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. పాకిస్తాన్ లో పూర్తి...

Pakistan: ఎన్నికలు ఆలస్యం… ముదురుతున్న సంక్షోభం

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, ఆర్ధిక, రాజకీయ సంక్షోభాల ప్రభావం ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. పార్లమెంటు రద్దయిన 90 రోజుల్లో ఎన్నికలు జరగాలి. ఆగస్టు 9న...

Pashtun: తాలిబన్ల కట్టడికి పాక్ కొత్త ఎత్తుగడ

ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను జైలులో వేసిన అధికార పక్షం నేతలు... జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు....

Gun Culture: అమెరికాలో కాల్పుల మోత…22 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్‌లో దుండగుడు జరిపిన మాస్‌ షూటింగ్‌లో 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక...

West Asia: ప్రపంచ సమస్యగా పశ్చిమాసియా సంక్షోభం

పశ్చిమాసియాలో రగులుతున్న మంటతో అమాయకులు సమిధలవుతున్నారు. మతోన్మాదుల దుశ్చర్యతో రక్తం ఏరులై పారుతోంది. హమాస్ ఉగ్రదాడితో కలవరానికి గురైన ఇజ్రాయిల్ భీకర దాడులతో జులు విదిల్చింది. ఈ దఫా ఇజ్రాయల్ - పాలస్తీనా...

Mossaad : ఇజ్రాయల్ నిఘా సంస్థలకు మాయని మచ్చ

ఇజ్రాయల్ ప్రతిభ పాటవాలపై ఇన్నాళ్ళు ప్రపంచం గొప్పగా చెప్పుకునేది. హమాస్ దాడితో అక్కడ నిఘా వర్గాలు, దేశ భద్రత ఎంత డోల్లగా ఉందొ బయట పడింది. దుస్సాహస లక్ష్యాలను చేదించటం మోస్సాద్ కు...

Most Read