Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

ఫిలిప్పీన్స్ లో భూకంపం…సునామి భయం

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాలన్నీ అలజడికి గురయ్యాయి. సముద్రంలో భూకంపం సంభవించడం వల్ల సునామీ వస్తుందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా సునామీ అలర్ట్‌ను జారీ...

ఆఫ్ఘన్లో హిందువులు, సిక్కులకు రక్షణగా తాలిబాన్లు

ఆఫ్ఘనిస్తాన్ వీడిన హిందువులు,సిక్కులు తిరిగి స్వదేశానికి రావాలని తాలిబన్లు విజ్ఞప్తి చేశారు. హిందువులు, సిక్కుల రక్షణకు అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని, భద్రతా పరంగా తాము బాధ్యత స్వీకరిస్తామని తాలిబన్లు స్పష్టం చేశారు....

శ్రీలంక సంక్షోభానికి భారత రూపాయితో వైద్యం

శ్రీలంక సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి... కొత్త అధ్యక్షుడు వచ్చాక నిరసనలకు చెక్ పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆర్మీని రంగంలోకి దింపాడు. ఆందోళనకారులను రాజధాని నగరం...

పాక్ పంజాబ్ ముఖ్యమంత్రిగా హమ్జా షాబాజ్

పాకిస్థాన్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రిగా హమ్జా షాబాజ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. నల్లటి శేర్వాని ధరించిన హమ్జా షాబాజ్ తో గవర్నర్ బలిఘుర్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇస్లామాబాద్ పంజాబ్...

యూరోప్ దేశాల్లో మండే ఎండలు

యూరప్‌ ఖండం అగ్నిగోళంగా మారింది. హీట్‌ వేవ్‌కు పశ్చిమ,దక్షిణ యూరప్‌ లోని దేశాలు అల్లాడిపోతున్నాయి. లండన్‌ సహా పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. హీట్‌వేవ్‌తో పోర్చుగల్‌ అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. మంటల్ని అదుపు...

శ్రీలంక ప్రధానమంత్రిగా దినేష్ గుణవర్దనే

శ్రీలంక ప్రధానమంత్రిగా దినేష్ గుణవర్దనే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. 73 ఏళ్ల దినేష్ గుణవర్దనే పొదుజన పెరుమన పార్టీకి చెందిన ఎంపిగా ఉన్నారు. కొలంబోలో నిరడంబంరంగా జరిగిన ప్రమాణ స్వీకార...

అమెరికాలో పోలియో కేసు కలకలం

అమెరికాలో సుమారు దశాబ్ద కాలం తర్వాత గురువారం తొలిసారిగా పోలియో కేసు రిపోర్ట్ అయింది. ఉత్తర మాన్‌హటాన్‌కు 30 మైళ్ల దూరంలో రాక్‌లాండ్ కౌంటీలో ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్ అని తేలిందని...

బ్రిటన్‌ ప్రధాని పదవికి అడుగు దూరంలో రిషి సునాక్

Rishi Sunak Leading : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునాక్ చరిత్రకు అడుగుదూరంలో నిలిచారు.  బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న ఆయన  కన్జర్వేటివ్...

శ్రీలంక 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘె

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యారు. కొత్త అధ్యక్షుడి ఎన్నికలో బాగంగా ఈ రోజు పార్లమెంటులో దేశ ఎనిమిదవ అధ్యక్షుడి ఎన్నిక కోసం వోటింగ్ జరగగా పార్లమెంటు సభ్యులు విక్రమసింఘె వైపే...

నాలుగో రౌండ్ లోను రిషి సునాక్ ఆధిక్యం

బ్రిటన్ ప్రధాని పీఠం వైపు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అడుగులు వేస్తున్నారు. నాలుగో రౌండ్‌లో కూడా ఆయనే విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవికి ఇప్పటి వరకు నాలుగు...

Most Read