Sunday, November 24, 2024
Homeఅంతర్జాతీయం

Kenya: కెన్యాలో రోడ్డు ప్రమాదం… 48 మంది మృతి

కెన్యా పశ్చిమ ప్రాంతంలోని లోండియానిలో ఉన్న రిఫ్ట్‌ వ్యాలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కెరిచో-నకురు పట్టణాల మధ్య హైవేపై బస్‌స్టాప్‌లో వేచి ఉన్నవారితోపాటు చిరు వ్యాపారులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. దీంతో...

France: అట్టుడుకుతున్న ఫ్రాన్స్…బెల్జియంకు పాకిన ఆందోళనలు

పోలీస్‌ కాల్పుల్లో నాహెల్‌ అనే 17 ఏండ్ల యువకుడి మృతితో ఫ్రాన్స్‌లో మూడో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యువత పెద్దయెత్తున ఆందోళనలో పాల్గొని విధ్వంసం సృష్టించారు....

Mexico: మెక్సికోలో మండే ఎండలు…50 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు

అమెజాన్ అడవులను అంతమొందిస్తున్న బహుళ జాతి సంస్థల స్వార్థానికి అమాయకులు బలవుతున్నారు. లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో అభివృద్ధి పేరిట అడవుల విధ్వంసం వేగంగా జరుగుతోంది. ఈ రెండు ఖండాల్లో పేక...

Mini Titanic: కెనడా తీరానికి… మినీ టైటాన్ శకలాలు

అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. తీవ్ర పీడనం వల్ల...

Canada: హెచ్‌-1బీ వీసాదారుల‌కు కెన‌డా తీపి కబురు

కెన‌డా ఇమ్మిగ్రేష‌న్ మంత్రి సీన్ ఫ్రేజ‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప‌ది వేల మంది హెచ్‌-1బీ వీసాదారుల‌కు త‌మ దేశంలో వ‌ర్క్ ప‌ర్మిట్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వీసాదారుల‌కు చెందిన కుటుంబాల‌కు కూడా...

Diwali New york: న్యూయార్క్‌లో దీపావళికి సెలవు

దీపావళి పండగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్‌లో దీపావళి పండగను సెలవురోజుగా ప్రకటించారు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు....

Nepal: పశుపతినాథ్‌ ఆలయంలో 10 కిలోల బంగారం చోరి

నేపాల్‌లోని ప్రముఖ హిందూ దేవాలయమైన పశుపతినాథ్‌ ఆలయంలో 10 కిలోల బంగారం మాయమైంది. దీంతో రంగంలోకి దిగిన అ దేశ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు...

USA: అమెరికాలో పెరిగిన ఆసియన్ ప్రజల జనాభా

విలాసవంతమైన జీవితం, ప్రతిభ ఉన్నవారికి పట్టం కట్టే అమెరికాలో కాలు పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల ప్రజలు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఆసియా, దక్షిణ అమెరికా దేశాల నుంచి ఉన్నత...

USA-India: శాంతి, సుస్థిరతలే భారత్ లక్ష్యం – ప్రధాని మోడీ

ప్రపంచాన్ని బలోపేతం చేయడంలో భారత్-అమెరికా మధ్య స్నేహం కీలకంగా మారుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం భారత్-అమెరికాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని స్పష్టం...

Holi Pakistan: హోళీ నిషేధంపై వెనక్కి తగ్గిన పాకిస్థాన్

హోళీ పండుగ‌పై పాకిస్థాన్ ఉన్నత విద్యా మండ‌లి వెనక్కి తగ్గింది. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు రావటంతో నిర్ణయం ఉపసంహరించుకోక తప్పలేదు. ఈ మేరకు ఇస్లామాబాద్ నుంచి ఉన్నత విద్యా మండలి ఈ...

Most Read