Tuesday, November 5, 2024
Homeఅంతర్జాతీయం

Hawaii: 57కు చేరిన హవాయి ద్వీపం మృతులు

అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్‌ ద్వీపం అల్లకల్లోలంగా మారింది. వెయ్యికి పైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్పటివరకు 53 మంది మరణించారు....

pakistan:ఆపద్ధర్మ ప్రధాని ఎంపికపై… పాక్ పార్టీల మల్లగుల్లాలు

ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని సర్కార్‌ సిఫారసు మేరకు పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీని ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ రద్దు చేశారు. ప్రస్తుత పార్లమెంట్‌ రద్దు అయ్యిందని అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం...

Ecuador: ఈక్వెడార్ ఎన్నికల్లో హింస.. అధ్యక్ష పదవి అభ్యర్థి కాల్చివేత

లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్ లో ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన అభ్య‌ర్ధిగా పోటీలో ఉన్న ఫెర్నాండో విల్ల‌విసెన్‌సియోను ఓ ఎన్నిక‌ల ర్యాలీలో కాల్చి చంపారు. రాజధాని క్విటో నగరంలో...

America: జో బైడెన్ ను బెదిరించిన వ్యక్తి కాల్పుల్లో మృతి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి ఎఫ్‌బీఐ కాల్పుల్లో హతమయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన కాల్పుల్లో అతడు మృతిచెందినట్లు ఫెడరల్‌...

pakistan Elections: సైన్యం కనుసన్నల్లో పాకిస్థాన్ పార్టీలు

పాకిస్థాన్ రాజకీయాలు మరోసారి సైన్యం కనుసన్నల్లోకి వచ్చాయి. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ దేశాధ్యక్షుడు అరిఫ్‌ అల్వీకి పాకిస్థాన్‌ ప్రభుత్వం లేఖ రాసింది. పార్లమెంట్‌ గడువు మరో మూడు రోజులు ఉండగానే రద్దు...

Pakistan: త్వరలో తోషాఖానా కానుకల వేలం – పాక్ ప్రధాని ప్రకటన

పాకిస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. తోషాఖానా కానుకల ద్వారా వచ్చిన డబ్బును పేదలు,...

Tornado: తూర్పు అమెరికాలో టోర్నడోల బీభత్సం

తూర్పు అమెరికాను తుఫాను వణికిస్తున్నది. భీకర గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. ప్రమాద ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వందల విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి....

Balochistan: బలూచిస్థాన్‌ లో మందుపాతర పేలుడు…ఏడుగురు మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్ లో ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూప్ లు ఏ మాత్రం అవకాశం చిక్కినా తమ ఉనికి చాటుకుంటున్నాయి. పాక్ మిలిటరీ, నిఘా వర్గాలు టార్గెట్...

Morocco: మొరాకోలో బస్సు ప్రమాదం..24 మంది మృతి

ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్‌ మొరాకోలోని అజిలాల్‌ ప్రావిన్స్‌ లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు 24 మంది...

Pakistan: ఈనెల 9న పాకిస్థాన్ పార్లమెంట్ రద్దు

పాకిస్థాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం ముగియడానికి మూడు రోజుల ముందే...

Most Read