రష్యా - ఉక్రెయిన్ యుద్ధం తగ్గుముఖం పట్టక పోవటంతో మూడో ప్రపంచ దేశాల్లో ఆహార కొరత అధికం అవుతోంది. ఇప్పటికే అనేక ఆఫ్రికా దేశాల్లో గోధుమ ధరలు పెరిగాయి. ఇదే కోవలో ఇప్పుడు...
అంతర్జాతీయంగా చైనాను ఏకాకిని చేసేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే జపాన్, తైవాన్ దేశాలకు అండగా నిలిచినా అమెరికా తాజాగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్‌కు అండగా నిలిచింది. అరుణాచల్ భారత్‌లో అంతర్భాగమేనని...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రధానికి ఆ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం లభించింది. ప్రధాని మోదీకి దేశాధ్యక్షుడు మాక్రాన్ ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది...
ప్రధానమంత్రి నరెంది మోడీ ఫ్రాన్స్ పర్యటనకు ఈ రోజు పయనం అయ్యారు. సాయంత్రం పారిస్ చేరుకోగానే ఆదేశ ముఖ్య నేతలతో మోడీ సమావేశం అవుతారు. ఇవాళ,రేపు ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈరోజు...
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. ఐసీఎంబీని నార్త్ కొరియా పరీక్షించినట్లు జపాన్, దక్షిణ కొరియా దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సుదీర్ఘ దూరం వెళ్లే ఆ క్షిపణి దాదాపు గంటన్నర...
అత్యంత కీలకమైన నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా అడుగుపెట్టడానికి స్వీడన్‌కు మార్గం సుగమమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో చేరనుంది....
నేపాల్‌లో హెలికాప్టర్ అదృశ్యమైంది. హెలికాప్టర్‌లో నేపాల్ పైలట్‌తో పాటు ఆరుగురు మెక్సికో పౌరులు ఉన్నారు. ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ప్రమాదానికి గురైనట్టు ప్రాథమిక సమాచారం. సోలుకుంబు జిల్లాలోని లంజురా ప్రాంతంలో హెలికాప్టర్ శిథిలాలు...
ప్రముఖ మెసేజింగ్ యాప్ ట్విట్టర్‌కు పోటీగా మెటా (ఫేస్‌బుక్ మాతృసంస్థ) రూపొందించిన ‘థ్రెడ్స్’ సంచలనాలు నమోదుచేస్తున్నది. విడుదల చేసిన వారం రోజుల్లోనే ఎకంగా 10 కోట్ల మందికి పైగా యూజర్లు థ్రెడ్స్ యాప్‌లో...
లాటిన్ అమెరికా, మధ్య అమెరికా దేశాల్లో అడవుల నరికివేత, కాలుష్య కారక పరిశ్రమలతో పర్యావరణ సమస్యలు పెరుగుతున్నాయి. ఆయా దేశాల్లో చికెన్‌గున్యా, డెంగ్యూలతో పాటు వివిధ రకాల వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు....