నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. మంగళవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో రామ్‌చంద్ర పౌడెల్‌కు మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్ యూనివర్సిటీ...
సిక్కు వేర్పాటువాద గ్రూపులు ఇన్నాళ్ళు కెనడా, ఇంగ్లాండ్ లో మాత్రమె చురుకుగా ఉండేవి. గత కొన్నాళ్ళుగా ఆస్ట్రేలియా, యూరోప్ దేశాల్లో సిక్కు వేర్పాటువాదుల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికాలో వీరి కదలికలపై పోలీసులు...
జపాన్ లో ప్రధానుల మీద వరుస దాడులు సంచలనం రేపుతున్నాయి. గత ఏడాది జూలై 22వ తేదీన మాజీ ప్రధాని షింజో అబేను తుపాకీతో ఓ వ్యక్తి కాల్చి చంపిన విషయం తెలిసిందే....
అమెరికాలోని ఓ డెయిరీ ఫామ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 18 వేల గోవులు ఆహుతయ్యాయి. టెక్సాస్ రాష్ట్రంలోని డిమ్మిట్‌లో గల సౌత్ ఫోర్క్ డెయిరీ ఫామ్‌లో ఈ నెల 10న రాత్రి ఈ...
ఇండోనేషియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.37 గంటలకు మలుకు ప్రావిన్స్‌లోని తనింబర్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే...
మయన్మార్‌లో సైన్యం దారుణానికి ఒడిగట్టింది. సొంత పౌరులపై వైమానిక దాడికి పాల్పడింది. బాంబుల వర్షం కురిపించడంతో వంద మందికి పైగా చనిపోయారు. వారిపై దాడి చేసింది తామేనని మయన్మార్ జుంట పాలకులు ధృవీకరించారు.నిన్న...
పోలీసులే లక్ష్యంగా పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు దుర్మరణం చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని షహ్రా ఈ...
చైనా దుందుడుకు చర్యలతో తైవాన్ జలసంధిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ వాయు క్షేత్రాన్ని ఈ రోజు చైనా యుద్ధ విమానాలు కమ్మేశాయి. డజన్ల కొద్ది విమానాలు.. తైవాన్‌ను విమానాలతో చుట్టుముట్టాయి. మిస్సైళ్లను...