Wednesday, November 6, 2024
Homeఅంతర్జాతీయం

లాహోర్ లోని ఇమ్రాన్ నివాసం వద్ద హై డ్రామా

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కోసం పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. ఈ రోజు లాహోర్ నివాసంలోకి వెళ్ళిన పోలీసులు ఇమ్రాన్ కోసం వాకబు చేశారు. అయితే ఆయ‌న కోర్టు కేసు...

వచ్చే వారం రష్యా- చైనా అధ్యక్షుల భేటి

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిగా సాగుతున్నా ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. పశ్చిమ దేశాలు శాంతికి ప్రయత్నించక పోగా రష్యాను దోషిగా నిలబెట్టే కుటిల యత్నాలు చేస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల మాయలో...

Earthquake : న్యూజిలాండ్‌ లో భారీ భూకంపం

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం వచ్చింది. గురువారం ఉదయం న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదయింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో...

Pakistan : ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర – పిటిఐ నేతల ఆందోళన

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు కోసం ప్రభుత్వం, పోలీసులు చౌక బారు విధానాలు అవలంబించారని పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఆరోపించింది. అరెస్టు చేసేందుకు వచ్చినపుడు గడువు ముగిసిన టియర్ గ్యాస్...

Cyclone Freddy : తూర్పు ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం

తూర్పు ఆఫ్రికా దేశమైన మలావిలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి. జనాలు కొట్టుకుపోతున్నారు. ఈ తుపాను ధాటికి 100కి...

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ – భారత్ పై ప్రభావం

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) మూసివేత పట్ల స్టార్టప్‌ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ బ్యాంక్‌ మూసివేత ప్రభావం సుమారు 10 వేల స్టార్టప్‌లపై పడుతుందని, లక్ష ఉద్యోగులు...

నేపాల్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

నేపాల్‌ నూతన అధ్యక్షుడిగా రేపు రామ్‌ చంద్ర పౌడెల్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేపాల్‌ అధ్యక్ష నివాసంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. నేపాల్‌ యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. నేపాల్...

Li Qiang : చైనా కొత్త ప్ర‌ధానిగా లీ కుయాంగ్‌

చైనా నూతన ప్ర‌ధానిగా లీ కుయాంగ్‌ ఎన్నిక‌య్యారు. దేశాధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌.. లీ కుయాంగ్‌ పేరును ప్ర‌తిపాదించారు. గ‌తంలో ఆయ‌న క‌మ్యూనిస్టు పార్టీ నేత‌గా చేశారు. నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ స‌మావేశాల్లో జీ...

Cyclone : పశ్చిమ అమెరికాకు తుపాను హెచ్చరిక

ఇటీవల ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న అమెరికాను మరో తుఫాను తాకనున్నది. పశ్చిమ అమెరికాకు  గురువారం తుఫాను వచ్చే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలిఫోర్నియా ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ అయ్యాయి....

Britain : వలసదారుల అడ్డుకట్టకు బ్రిటన్ కొత్త బిల్లు

పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి యూరోప్ దేశాలకు వలసలు పెరిగాయి. మొరాకో, ట్యునిసియా దేశాల ద్వారా యూరోప్ కు వచ్చే క్రమంలో వేలమంది మధ్యదార సముద్రంలో చనిపోతున్నారు. ప్రాణాలతో వచ్చిన వారు జైళ్లలో...

Most Read