న్యూజిలాండ్‌కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియెల్ తుఫానుతో న్యూజిలాండ్ గజగజ వణుకుతుండగా.. ఇప్పుడు భూకంపం ఆ దేశాన్ని తట్టింది. బుధవారం వెల్లింగ్‌టన్‌లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత...
పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియాలో మార్‌బర్గ్ వైరస్ కలకలం రేపింది. వైరస్ బయటపడిన తొలి రోజే తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. వైరస్ సోకిన వ్యక్తులు హెమరేజిక్ ఫీవర్ బారిన పడుతారని, అంటే...
దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త వాతావరణం అలుముకుంటోంది. తైవాన్ గగనతలంపై రెండు డజన్ల చైనా యుద్ద విమానాలు చక్కర్లు కొట్టడం అనుమానాలకు తావిస్తోంది. తైవాన్ జలసంధిలో అమెరికా - తైవాన్ సైనిక విన్యాసాలు...
తుర్కియేలో భారీ భూకంపానికి చెల్లాచెదురైన ప్రజలకు భారతదేశం అండగా నిలిచింది. ఇప్పటికే ఆరు విమానాల్లో సహాయక సామగ్రిని తరలించగా.. ఏడో కార్గో విమానం ఈ రోజు ఉదయం తుర్కియేలోని అదానా చేరుకున్నది. దాదాపు...
కెనడాలో బాణాసంచాపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. కెనడాలోని బ్రాంప్టన్‌లో తొలుత టపాకాయల అమ్మకాలను నిషేధించారు. అనంతరం గ్రేటర్ టోరంటో ఏరియాలోని పది పెద్ద నగరాల్లో కూడా అమ్మకాలపై నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. వీటితో...
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చిస్తున్నది. ఈ చర్చలు సఫలమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఫారిన్ ఫైనాన్సింగ్ ఎస్టిమేషన్, దేశీయ ఆర్థిక చర్యలను ఖరారు...
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి....
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని కోహిస్థాన్ జిల్లా మీదుగా వెళ్ళే కారకోరం హైవేపై ఎదురెదురుగా వస్తున్న బస్సు.. కారు ఢీకొన్నాయి. అనంతరం రెండు వాహనాలు లోతైన...
భూకంపంతో అతాలకుతలమైన టుర్కిలో రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత్‌కు చెందిన తొలి National Disaster Response Force(NDRF) టీమ్ ఇవాళ ఉదయం అక్కడికి చేరుకుంది. టీమ్‌లో మొత్తం 47 మంది రక్షణ సిబ్బంది,...
దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో ఎడతెరిపి లేని వానలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. దక్షిణ పెరూలోని అరేక్విపా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 36 మంది మృతి చెందినట్టు...