Wednesday, January 22, 2025
Homeజాతీయం

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి సింగ్

ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఆమె పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఐదున్నర...

సిబిఐ కేసులోనూ కేజ్రీవాల్ కు బెయిల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట తక్కింది. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ దాఖలు చేసిన కేసులో కేజ్రీ వాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు...

సీతారాం ఏచూరి కన్నుమూత

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆగస్ట్ 19న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతూ...

తూర్పు సరిహద్దుల్లో చైనా చొరబాట్లు

భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొరబడినట్టు తెలుస్తున్నది. అరుణాచల్‌ ప్రదేశ్‌ అంజా జిల్లాలోని కపాపు(kibitoo) ప్రాంతంలోకి చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) చొరబడినట్టు ఆనవాళ్లు ఉన్నాయని ఇటానగర్‌ కు చెందిన...

ఎన్నికల బరిలో వినేష్ ఫోగట్..బజరంగ్‌ పునియా

హర్యానా రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటివరకూ బరిలో ప్రత్యర్థులను మట్టి కరిపించి సత్తా చాటిన రెజ్లర్లు బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌ ఇద్దరూ కాంగ్రెస్‌ అగ్రనేత ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని ఈ...

ఛత్తీస్ ఘడ్ లో ఎదురు కాల్పులు – పదిమంది నక్సల్స్ మృతి

మావోయిస్టుల అణచివేతే లక్ష్యంగా ఛత్తీస్ ఘడ్ లో పోలీసులు వేట సాగిస్తున్నారు. ఈ రోజు(మంగళవారం) జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు...

యుపిలో యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం

గతానికి భిన్నంగా ఉత్తరప్రదేశ్ లో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు షాక్ యోగి ప్రభుత్వం ఇచ్చింది....

బుల్డోజ‌ర్ న్యాయంపై సుప్రీంకోర్టు అసంతృప్తి

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా బుల్డోజ‌ర్ న్యాయం పేరుతో జ‌రుగుతున్న వ్యవహారాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  క్రిమిన‌ల్ కేసులో నిందితుడిగా ఉన్న వ్య‌క్తి ఇంటిని ఎలా బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేస్తార‌ని కోర్టు...

అబూజ్‌మడ్‌ లో ఎన్‌కౌంటర్‌… కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల హతం

మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. జిల్లాలోని అబూజ్‌మడ్‌ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్‌.....

భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం!

మెసేజింగ్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు  ఈ యాప్ వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల...

Most Read