భారత్ జోడో యాత్రకు ఒకరోజు విరామం

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు నవంబర్ 4 న ఒక రోజు విరామం ప్రకటించారు. నవంబర్ 5 న తెలంగాణలోని మెదక్ నుండి మళ్లీ యాత్ర ప్రారంభిస్తాము” అని భారత్ జోడో అధికారిక […]

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. గుజరాత్ ఎన్నికలు.. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న కౌంటింగ్ ఉంటుంది. గుజరాత్‌లో 182 […]

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

గాలి కాలుష్యం ఢిల్లీని కమ్మేస్తున్నది. వాహనాల రద్దీ, పంజాబ్‌‌లో పంట వ్యర్థాలను  కాలుస్తుండటంతో రోజురోజుకూ గాలి నాణ్యత పడిపోతున్నది. ఈ రోజు ఉదయం (గురువారం) ‘వెరీ పూర్’ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ ఉన్నది. నార్త్ […]

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఈ రోజు (గురువారం) ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్నది. బీహార్‌లోని […]

ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల సొత్తు – రాహుల్ గాంధి

ప్రతీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై ప్రజలు తమ అభిమానాన్ని చూపుతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. 25కి.మీ నడిచినా మాలో ఎవరికి అలసట రావటం లేదన్నారు. ఎందుకంటే ప్రజల ప్రేమాభిమానాలు మాకు అలసట […]

జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ కు ఈడి సమన్లు

జార్ఖండ్ లో మ‌ళ్ళీ రాజకీయ క‌ల‌క‌లం మొదలైంది. ముఖ్య‌మమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు ఎప్ప‌టినుంచో ప్ర‌య‌త్నిస్తోన్న బిజెపి మ‌ళ్ళీ రంగంలోకి దిగిన‌ట్టు తాజా ప‌రిణామాలు క‌న‌బడుతున్నాయి. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ ర‌మేష్ […]

దొంగనోట్ల చెలామణికి డిజిటల్ రూపాయి చెక్

దొంగనోట్ల చలామనీని అరికట్టేందుకు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించిన డిజిటల్ రూపాయి (డిజిటల్ కరెన్సీ)  నిన్నటి నుంచి (నవంబర్ 1) అందుబాటులోకి వచ్చింది. ఆర్బీఐ హోల్‌సేల్ సెగ్మెంట్‌లో తొలి పైలెట్ ప్రాజెక్టుగా […]

మోడి, కేసీఆర్ నడుమ డైరెక్ట్ లింక్ – రాహుల్ గాంధీ

ఒక అడుగు జన ప్రభంజనమైంది… ఒక అడుగు జన చేతనమైంది. భారత్ జోడో అనే అడుగు జాతి సమైక్య నినాదమైంది. ఒక్కటిగా కదిలి.. వేలు.. లక్షలు.. కోట్ల భారతీయుల్లో జన వాహినిగా మారింది. అదే […]

తమిళనాడులో భారీ వర్షాలు…విద్యాసంస్థలకు సెలవు

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట […]

అరుణాచల్‌…మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో భూకంపం

మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలను ఈ రోజు భూకంపం వణికించింది. మధ్యప్రదేశ్ లోని పంచ్ మరిలో ఈ రోజు ఉదయం 8.44 కు ఒక్కసారిగా మొదలైన భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందారు. భూకంప తీవ్రత రిక్టర్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com