Monday, September 23, 2024
Homeస్పోర్ట్స్

Asia Cup: ఆరంభ మ్యాచ్ లోఆఫ్ఘన్ గెలుపు

ఆసియా కప్ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకపై 8 వికెట్లతో విజయ కేతనం ఎగురవేసింది. బౌలింగ్ లో సత్తా చాటి లంకను 105 పరుగులకే పరిమితం చేసిన ఆఫ్ఘన్ ఈ లక్ష్యాన్ని...

మిథాలీతో నడ్డా భేటీ

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్ ను నేడు భారతీయ  జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కలుసుకున్నారు.  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...

BWF World Championships:  సాత్విక్- శెట్టి జోడీకి కాంస్యం

ఈ నెల మొదటి వారంలో బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన ఊపులో వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో కూడా విజేతలుగా నిలవాలన్న సాత్విక్...

Ind Vs. Aus T20: మహేష్ భగవత్ ను కలిసిన అజార్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, సెక్రటరీ విజయానంద్ లు నేడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తో సమావేశమయ్యారు.  సెప్టెంబర్ 25న ఇండియా- ఆస్ట్రేలియా జట్ల...

BWF World Championships: సెమీస్ కు సాత్విక్- శెట్టి జోడీ

టోక్యోలో జరుగుతోన్న బి.డబ్ల్యూ.ఎఫ్.  వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2022లో  ఇండియా తరపున ఒకే ఒక జోడీ సెమీస్ కు చేరగలిగింది.  పురుషుల డబుల్స్  లో  సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ  24-22;...

సిఎం జగన్ ను కలిసిన సింధు, రజని

భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, హాకీ క్రీడాకారిణి రజని నేడు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఇటీవల బర్మింగ్ హామ్ లో...

Asia Cup 2022 : టీమిండియా ప్రాక్టీస్ షురూ

ఆసియ కప్ టోర్నమెంట్ కోసం దుబాయ్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ను బిసిసిఐ విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు నబీ, రషీద్ ఖాన్ భారత ఆటగాళ్ళతో...

BWF World Championships: క్వార్టర్స్ కు ప్రణయ్

టోక్యోలో జరుగుతోన్న బి.డబ్ల్యూ.ఎఫ్.  వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2022లో పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ క్వార్టర్స్ ఫైనల్స్ కు చేరుకున్నాడు.  నేడు జరిగిన మ్యాచ్ లో మనదేశానికే చెందిన ఆటగాడు,...

VVS Laxman: తాత్కాలిక హెడ్ కోచ్

భారత క్రికెట్ జట్టు మాజీ టెస్ట్ ప్లేయర్, బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ టీమిండియా సీనియర్ జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్ గా నియమితులయ్యాడు. ప్రస్తుత...

BWF World Championships: ప్రీ క్వార్టర్స్ లో లక్ష్య సేన్-ప్రణయ్ పోరు

బి. డబ్ల్యూ.ఎఫ్. వరల్డ్ ఛాంపియన్ షిప్స్-2022లో  నేడు మూడోరోజు ఇండియాకు నాలుగు విజయాలు, ఐదు అపజయాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్,  పురుషుల డబుల్స్ లో...

Most Read