Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్

ముదురుతున్న హెచ్.సి.ఏ.వివాదం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ.) వివాదం కొనసాగుతూనే ఉంది. తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ ను ఎంపిక చేస్తూ అపెక్స్ కౌన్సిల్ నేడు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనోజ్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అపెక్స్ కౌన్సిల్...

ఇంట్రా- స్క్వాడ్ మ్యాచ్ లు మాత్రమే

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఓటమి నుంచి టీమిండియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దాదాపు 45 రోజుల విరామం తర్వాత జరగనున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మీద దృష్టి సారించనుంది. అయితే ఈ...

ఒలింపిక్స్‌ పతకాలే లక్ష్యం: కరణం మల్లీశ్వరి

ఒలింపిక్స్‌ పతకాల సాధనే లక్ష్యంగా ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పనిచేస్తుందని వైస్‌ చాన్సలర్‌ గా బాధ్యతలు స్వీకరించనున్న కరణం మల్లీశ్వరి చెప్పారు. దేశంలో ప్రస్తుతం క్రీడల అభివృద్ధికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని,...

చరిత్ర సృష్టించిన న్యూ జిలాండ్

న్యూజిలాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ ఛాంపియన్ హోదాను సగర్వంగా సంపాదించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ లో ఇండియాపై ఘన విజయం సాధించి ఐసిసి నిర్వహిస్తున్న టెస్ట్ ఛాంపియన్స్ టైటిల్...

కేజ్రివాల్ తో కరణం మల్లేశ్వరి భేటి

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా నియమితులైన తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కరణం మల్లేశ్వరి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు,. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి...

న్యూజిలాండ్ విజయలక్ష్యం 139

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 170  పరుగులకు ఆలౌట్ అయ్యింది. రిషభ్ పంత్ ఒక్కడే 41 పరుగులతో రాణించాడు. రోహిత్ శర్మ...

నాలుగోరోజూ వర్షార్పణం, ఫలితం అనుమానమే!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ మ్యాచ్ సవ్యంగా పూర్తయ్యే అవకాశాలు కనబడడం లేదు. సోమవారం నాలుగోరోజు మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. సౌతాంప్టన్ లో కురుస్తున్న వర్షాలకు తొలిరోజు ఆట...

ఒలింపిక్స్ కు బిసిసిఐ రూ. 10 కోట్లు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మరోసారి క్రీడాభిమానులు సంతోషపడే నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ కు పది కోట్ల రూపాయల సాయం అందించబోతోంది. బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం వర్చువల్...

ఇండియా 217 ఆలౌట్, జేమ్సన్ కు 5 వికెట్లు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ మ్యాచ్ లో ఇండియా తోలి ఇన్నింగ్స్ లో 217  పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి  కోహ్లి 44, రేహానే 28 పరుగులతో...

మిల్కాకు అమూల్యమయిన నివాళి

పరుగుల కీర్తి శిఖరం మిల్కా సింగ్ మృతికి నివాళిగా మీడియాలో చాలా వార్తలు, వ్యాసాలు, సంతాపాలు, ఫోటోలు వచ్చాయి. అమూల్ ప్రకటన అన్నిటిలోకి విభిన్నంగా, అద్భుతంగా ఉంది. రెండు కాలాల న్యూస్ ఐటెమంత...

Most Read