Monday, November 25, 2024
Homeతెలంగాణ

తాళి ఘటనపై విచారణకు ఆదేశం

తహసీల్దార్ ఆఫీస్ కు తాళి ఘటన పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ విచారణకు ఆదేశించారు. విచారణ బాధ్యతను సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ కు  అప్పగించగా ఈ రోజు సాయంత్రం...

నిధులు మళ్ళిస్తున్న కెసిఆర్ – బిజెపి

రాష్ట్రంలో అమలు చేస్తున్న చాలా పథకాలకు కేంద్రం నిధులే వినియోగిస్తున్నారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రజా సంక్షేమ పథకాల్లో ఎక్కువగా  కేంద్ర ప్రభుత్వ  పథకాలే ఉన్నాయన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర...

జూరాలపై రాకపోకలు నిషేదం

తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు, నీటి సమస్యల అంశాల్లో విమర్శలు-ప్రతివిమర్శలతో వివాదం ముదురుతోంది. జల వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రాజెక్టు భద్రతా కారణాల దృష్ట్యా.. జూరాల ప్రాజెక్టు మీద రాకపోకలను...

హరితహారం గొప్ప కార్యక్రమం : కేటీఆర్‌

పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో రూ.650 కోట్లతో 59 అర్బన్ ఫారెస్ట్...

నాలుగో విడత పల్లె ప్రగతి : ఎర్రబెల్లి

జూలై 1 నుంచి 10వ తేదీ వరకూ నాలుగో విడత పల్లె ప్రగతి నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై అధికారులతో...

కరోనా కంటే కేసియార్ డేంజర్ : రేవంత్ రెడ్డి

సిఎం కేసీఆర్ కరోనా కంటే డేంజర్ అని, కరోనా ఎదుర్కోడానికి వ్యాక్సిన్ వచ్చింది కానీ కేసీఆర్ పోవాలంటే ఎలక్షన్ రావాలని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పుడు...

దళితులపై ప్రేమ ఎందుకో: ఈటెల

గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ వర్గాల ప్రజలపై సీఎం కేసీయార్ కు కొత్తగా ప్రేమ పుట్టుకు వస్తోందని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. పేదలకు నాణ్యమైన వైద్యం...

కాంగ్రెస్ దుస్థితికి నిదర్శనం: షర్మిల

తెలుగుదేశం పార్టీ నాయకుడిగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేసే దుస్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణాలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా  జులై 8న...

ఫుడ్ జోన్ల ఏర్పాటుతో రైతులకు మేలు

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేసిందని, దీనివల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు....

నీతి అయోగ్ జాబితాలో బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి

న‌వ‌ర‌స‌ న‌ట‌సార్వ‌భౌమ‌ నంద‌మూరి తార‌క‌రామారావు స‌తీమ‌ణి పేరిట హైద‌రాబాద్ లో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని ఏర్పాటు చేసి క్యాన్స‌ర్ రోగుల‌కు వైద్య సేవ‌లందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎటువంటి లాభాపేక్ష లేని చికిత్సాల‌యంగా బ‌స‌వ‌తార‌కం...

Most Read