Wednesday, November 6, 2024
Homeతెలంగాణ

తెలంగాణ రైతులకు శుభవార్త

యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న పదో విడత రైతుబంధు నగదును కాసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. నేటి నుంచి ప్రారంభమయ్యే...

ప్రభుత్వ పాఠశాలకు ఎన్నారై రమేష్ భూ విరాళం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్‌ తరహాలో విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ''మన ఊరు మన బడి''. సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా...

బిజెపికి మరోసారి తిరస్కరణ-కేటీఆర్

భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు అన్నారు....

కేసీఆర్ తోనే మహిళల సాధికారత – మంత్రి ఎర్రబెల్లి

మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలోని 3000 మంది మహిళలకు కుట్టు మిషన్...

సెస్‌ ఎన్నికల్లో గులాబీ గుబాళింపు

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) డైరెక్టర్ల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కొత్తగా ఎన్నికైన 15 మంది  డైరెక్టర్ల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేశారు. ...

రాష్ట్రపతికి గవర్నర్, సిఎం ఘన స్వాగతం

శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు హకీమ్ పేట ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైలం పర్యటన ముగించుకొని...

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐకి : హైకోర్టు ఆదేశం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐతో విచారణ జరిపించాలని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సిబిఐతో విచారణ...

బిఆర్ఎస్ తో ఒరిగేదేమీ లేదు: జగ్గారెడ్డి  

టిఆర్ఎస్ పేరులో నుంచి టి పదాన్ని తొలగించి తెలంగాణను కెసిఆర్ అవమానించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. పార్టీ పేరునుంచి తెలంగాణ తొలగించడం తోనే కేసిఆర్ బలం పోయిందన్నారు. ఇంతకాలం సైలెంట్ గా...

సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని (డిసెంబర్ 25) పురస్కరించుకొని సీఎం కేసీఆర్...

విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తం : మంత్రి హరీశ్

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయడంలో జాప్యం సమస్యను త్వరలోనే తీరుస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ‘‘ డబ్బులు ఉంటే .. జీతాలు ఇయ్యకుండా ఉంటామా ?’’ అని ఆయన ప్రశ్నించారు....

Most Read