పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. వాయువ్య పాకిస్థాన్‌లోని కీలక నగరం, ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్ర రాజధాని పెషావర్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు తెగపడ్డారు. దీంతో పైకుప్పు కుప్పకూలింది. శకలాల...
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆక్వాలో కనీసం 30 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆక్వా ఎంపవరింగ్ కమిటీలోని మంత్రులు అధికారులను ఆదేశించారు. దీనికి గాను...
శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ - ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. గవర్నర్ కు వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన పిటిషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకోవటంతో సమస్య సద్దుమణిగింది. 2023-24కు సంబంధించిన...
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మీద కొందరు వ్యక్తులు, పత్రికలు,సంస్థలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. లేని ఆత్మహత్యలు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని, ఆత్మహత్యలకు వాళ్లే పురి కొల్పుతున్నారని ఆరోపించారు....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు సిపిఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ, అఖిలభారత రైతు కూలీ సంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో ఏ సి డి పేరుతో అదనపు...
భారత భూభాగంలో చైనా చొరబాట్లను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరును కాంగ్రెస్ ఆక్షేపించింది. చైనా దూకుడును ఎదుర్కోవడంలో డీడీఎల్‌జే వ్యూహం ( నిరాకరణ, దృష్టి మరల్చడం, అసత్యాలు, సమర్ధించుకోవడం)తో మోదీ సర్కార్ ముందుకెళుతోందని...
వడ్డెరలపై సిఎం జగన్ కు ప్రేమ ఉంటే సత్యపాల్ కమిటీ నివేదికను బైట పెట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. వడ్డెరల నుంచి మంత్రి పెద్దిరెడ్డి క్వారీలు...
తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఆర్ధిక సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు అవసరం అవుతున్నాయని, ఈ పనిదినాలను కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ...
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో దారుణం చోటు చేసుకున్నది. భారత జాతీయ జెండాను పట్టుకున్న భారతీయులపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా, 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15...
తోడేళ్ళందరూ ఒక్కటవుతున్నారని, అయినా తనకు ఎలాంటి భయం లేదని సింహంలా సింగల్ గానే వస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి పొత్తులూ అవసరం లేదని, ఎవరి మీదా...