ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలను తొలిచేస్తున్న ప్రశ్న. ఉద్యమ సమయంలో ఎన్నో గెలుపు ఓటములను చూసిన కెసిఆర్...చాలా సాధారణంగా వచ్చి పోయే నేతలతో మాట్లాడుతున్నారు....
తెలంగాణ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఆసక్తికరమైన కోణాలు ఆవిష్కృతం అవుతున్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో సాదాసీదాగా ప్రచారం చేసిన ఎడ్మ బొజ్జి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు మాత్రం ఘోర...
రాష్ట్రంలో సామాజిక న్యాయానికి నిదర్శనంగా తనలాంటి బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఎందరో నాయకులున్నారంటే అది ముఖ్యమంత్రి జగనన్న ఘనతేనని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మేము సైతం...
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రెండు రోజులుగా చర్చోపచర్చలు చేసిన అనంతరం ఈ రోజు(మంగళవారం) ఏఐసిసి తుది నిర్ణయం తీసుకుంది. సిఎల్ పి నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు...
తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ...
రాజకీయాల్లో బంధుప్రీతిపై పరస్పర ఆరోపణలు చేసుకునే నేతలు ఆచరణలో మాత్రం పాటించటం లేదు. కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు అని విమర్శలు చేయటం అలవాటుగా మారింది. ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయానికి గెలుపు...
అంబేద్కర్, జ్యోతిరావ్ పూలే ఆదర్శాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక సాధికారత అందించిన ఘనత సిఎం జగన్ దేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నా.. పార్టీ నాయకత్వంలో మరో భయం కూడా మొదలైంది. కావలసినంత మెజారిటీ ఉన్నా తేడాలు వస్తే పెను ముప్పు తప్పదని ఢిల్లీ నేతలు ఆందోళన...
రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను, యంత్రాంగాన్ని వినియోగించుకొని తుఫాను సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో...
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది కాంగ్రెస్ లో సమాలోచనలు జరుగుతున్నాయి. కష్ట కాలంలో పార్టీ పగ్గాలు చేపట్టి కార్యాచరణకు దిగిన రేవంత్ రెడ్డికి ఇచ్చేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలంగాణలో మొదటిసారి అధికారంలోకి...