Sunday, September 13, 2026
HomeTrending News

Texas: కాల్పులు ఆపమన్నందుకు ఐదుగురి బలి

అమెరికాలో తుపాకి సంస్కృతి రోజు రోజు పెచ్చు మీరుతోంది. ఆయుధాలు ధరించి కనిపించిన వారిని కాల్చి వేయటం సాధారనంగా మారింది. వారంలో ఒక రోజు ఖచ్చితంగా అమెరికాలోని ఏదో ఒక ప్రాంతంలో ఉన్మాదుల...

Amarnath Yatra: అమరనాథ్ యాత్రకు ఉగ్రదాడి ముప్పు

కరోనా తర్వాత అమర్నాథ్ యాత్ర ఇప్పుడు ఇప్పుడే భక్తుల కోలాహలంతో సందడిగా మారుతోంది. ఈ తరుణంలో నిఘా వర్గాలకు కీలక సమాచారం అందింది. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రదాడుల ప్రమాదం పొంచి ఉన్నది....

Nirudyoga Nirasana: ప్రోటోకాల్ పాటించలేదు : రేవంత్

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం భూములు, కాంట్రాక్టర్ల పేరిట కోట్లాది రూపాయాలను కొల్లగొట్టారు. ఇప్పుడు ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను వందలాది కోట్లకు అమ్ముకుంటున్నారు. కేసీఆర్ దేశానికి చూపించాలనుకుంటున్న తెలంగాణ మోడల్...

Secretariat: సిఎం వెళ్ళని సచివాలయం ఎందుకు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నిజాం రాచరిక ఆలోచనలతో సిఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్ ను ఆహ్వానించకపోవడం.. అడ్డుకోవడం.. కొంతమందిపై నిషేధం విధించడం...

Peoples March: ఏడు రోజుల్లో 98 కిలోమీటర్లు భట్టి పాదయాత్ర

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తీసుకురావడానికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ముగిసింది. ఈనెల 24న హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం...

Palamuru Lift : పాలమూరుపై ఈ రోజు సిఎం సమీక్ష

డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని సీఎం సమావేశ మందిరంలో సోమవారం (01.05.2023) మధ్యాహ్నం 12 గంటలకు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి...

Fishries: చేప పిల్లల ఉచిత పంపిణీపై తలసాని తొలి సంతకం

నూతనంగా నిర్మించిన డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని రెండో అంతస్తులోని తన చాంబర్ లో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

Secretariat: పోడు పట్టాల పంపిణీకి సిఎం గ్రీన్ సిగ్నల్

నూతన సచివాలయం తన ఛాంబర్ లో ఆసీనులైన సందర్భంగా....ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతకాలు చేసిన ఫైల్లు...వివరాలు : 1. దళితబంధు పథకం 2023-24 సంవత్సరంలో అమలుకు సంబంధించిన ఫైలు మీద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

Home Ministry: జోన్ల పునర్వ్యవస్థీకరణపై హోం మంత్రి సంతకం

రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నూతన సచివాలయంలోని మొదటి ఫ్లోర్ లో ఆదివారం రెండు గంటల ప్రాంతంలో ఆసీనులయ్యారు. ప్రార్థనల అనంతరం బాధ్యతలు చేపట్టిన హోం మంత్రి మొదటగా...

Ukraine: కాళీ మాతను అవమానించిన ఉక్రెయిన్‌

హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్‌ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్‌ తార మార్లిన్‌...

Most Read