Saturday, September 12, 2026
HomeTrending News

GPS Union: పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అల్టిమేటం

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. రేపటిలోగా (మే 9వ తేదీ) సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని స్పష్టం చేసింది. ఒకవేళ, 9 మే, 2023...

YS Jagan: సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు సిఎం గ్రీన్ సిగ్నల్

సిక్కులకోసంరాష్ట్రంలో  ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.  గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తామని హామీ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ...

Hare Krishna Tower: హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భూమిపూజ

హైదరాబాద్ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీ కృష్ణ గో సేవామండలి విరాళంతో హేరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణంకు చర్యలు చేపట్టారు. ఈ నిర్మాణ పనులకు సోమవారం...

Karumuri: బాబుకు ఆ అర్హత లేదు: కారుమూరి

వ్యవసాయం దండగ అన్న రైతు ద్రోహి చంద్రబాబునాయడు అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నందమూరులో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఏపీ డిప్యూటి...

Delhi Liquor Scam: మద్యం కేసులో ఆధారాలు లేవు – సిబిఐ కోర్టు

ఢిల్లీ మద్యం విధానం కేసులో నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారం లేదని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. రూ. 100 కోట్లు చేతులు మారినట్లు చేస్తున్న ఆరోపణలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రుజువులు...

Bonalu: జులై 9న సికింద్రాబాద్ బోనాలు

సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్...

CM Jagan: సిక్కు పెద్దలతో సిఎం భేటీ

సిక్కు కమ్యూనిటీ పెద్దలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి లోని  క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. సిక్కుల సంక్షేమం,  సమస్యలు, వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై సిఎం చర్చిస్తున్నారు....

Fake News: టిడిపి నేతలపై ఫేక్ ప్రచారం: కొల్లు

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల పేరుతో లబ్ధిదారులను సిఎం జగన్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. తనకున్న మీడియా, పేపర్, సోకాల్ మీడియాల  ద్వారా...

Poltical Heat: రాజకీయ నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు – మంత్రి కేటీఆర్

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎంప్లాయిమెంట్ పాలసీని ప్రకటించి, దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య పైన అధికారంలో ఉన్నప్పుడు స్పందిస్తే దేశంలో ఇవాళ నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, పురపాలక...

Sri Harimandir Sahib: 24 గంటల్లో అమృత్‌సర్‌ లో రెండో పేలుడు

సిక్కుల యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్‌ లోని స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వర్ణ దేవాలయానికి సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో బాంబు పేలుడు...

Most Read