Tsunami: అంటార్కిటికా ఖండానికి సునామీ హెచ్చరిక

అంటార్కిటికా ఖండంలో భీక‌ర సునామీలు రానున్న‌ట్లు ఓ స్ట‌డీ హెచ్చ‌రిక చేసింది. వాతావ‌ర‌ణ మార్పిడి వ‌ల్ల ఆ ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఆ సునామీల ప్ర‌భావం యావ‌త్ భూగోళంపై ఉంటుంద‌ని నిపుణులు అంచ‌నా […]

Haj: హజ్ యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలు

హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్సీ అభివృద్ధి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో […]

Manifesto War: ఈ హామీలతో ఏపీ శ్రీలంక కాదా?:పెద్దిరెడ్డి

తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్ర శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన చంద్రబాబు నిన్న ఏ విధంగా ఆ మేనిఫెస్టో విడుదల చేశారో చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి […]

Etela Rajendar: నాకే కౌన్సిలింగ్ ఇస్తున్నారు: ఈటెల

టిఆర్ఎస్ మాజీ నేతలు  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు భారతీయ జనతా పార్టీలో చేరడంలేదని తేలిపోయింది. బిజెపి చేరికల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఈ విషయాన్ని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఖమ్మం […]

TDP: సిఎం చెప్పేదొకటి, చేస్తున్నదొకటి : కనకమేడల

రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పు అభివృద్ధికి, సంపద సృష్టికి ఉపయోగపడాలని కానీ, జగన్ ప్రభుత్వం చేస్తోన్న అప్పు అవినీతికి మాత్రమే ఉపయోగపడుతోందని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. సంపద సృష్టించడానికి […]

YS Sharmila-DK: డికేతో షర్మిల భేటీ

వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు బెంగుళూరులో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు.   కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  గెలిచిన సమయంలో కూడా షర్మిల ట్వీట్  చేస్తూ […]

Kodali: బిసిలు టిడిపికి కాదు, ఎన్టీఆర్ కు వెన్నెముక: నాని

అధికారంలోకి వస్తే ఏదో చేస్తానంటున్న చంద్రబాబు, గత 14 ఏళ్ళ పాలనా కాలంలో ఎందుకు చేయలేకపోయారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నిన్న ప్రకటించిన హామీల్లో…  అమ్మ ఒడి ని  తమ పార్టీ […]

Fish Festival: జూన్ 8,9,10,న ఫిష్ ఫెస్టివల్

హైదరాబాద్ జిల్లాలో మృగశిర కార్తి సందర్భంగా 3 రోజుల పాటు ( జూన్ 8,9,10 ) తేదిల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ -2023 చేపల ఆహార మేళా నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు . […]

ISRO: ఎన్వీఎస్-01 ఉపగ్రహం విజయవంతం

అంతరిక్ష ప్రయోగాలలో భారత కీర్తి పతాక ఎగురవేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయి అధిగమించింది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా  చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. నేడు  ప్రయోగించిన […]

Pakistan:గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ లో హిమపాతం…11 మంది మృతి

పాకిస్థాన్‌లోని గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం భారీ హిమపాతం విరుచుకుపడింది. శోన్తర్ కనుమల్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 11 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా […]