Wednesday, February 26, 2025
HomeTrending News

టిటీడీపీ అధ్యక్షుడిగా రావుల

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రావుల చంద్రశేఖర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైంది. ఎల్ రమణ గులాబి గూటికి చేరుతున్న నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్ పరిణామాలపై పార్టీ నేతలతో...

జనవరిలో థర్డ్ వేవ్

మన దేశంలో వెలుగు చూసిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పుడు విదేశాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు అన్నారు. వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన...

ఎల్ రమణకు లైన్ క్లియర్

ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్ ను  కొద్ది సేపటి క్రితం కలిసిన తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ. ఎల్  రమణను ప్రగతిభవన్ కు తీసుకువచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు....

నదీ జలాల్లో సమ న్యాయమే ధర్మం

కృష్ణా నదిమీద రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే కేసీఆర్ ఇప్పుడే కళ్ళు తెరిచారా అని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు కౌగిలించుకోవచ్చు... స్వీట్లు తినినిపించుకోవచ్చు. రెండు...

తెలంగాణాలో తలదూర్చం: జగన్

Telangana Politics : తెలంగాణా రాజకీయాల్లో ఎప్పుడూ వేలు పెట్టలేదని, రాబోయే రోజుల్లో కూడా వేలుపెట్టే ప్రసక్తే లేదని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. తమిళనాడు, కర్నాటక...

చూసి తెలుసుకోండి: జగన్ హితవు

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు చురకలంటించారు. రాష్ట్రంలో తానంటే గిట్టనివారు అభివృద్ధి జరగడంలేదని, ఎప్పుడూ బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాడు...

రేవంత్ అండ్ కో ఆగమాగం బ్యాచ్

ముఖ్యమంత్రి కెసిఆర్ అనే మహానేత నడుస్తుంటే కొంత మంది బిచ్చగాళ్ళు మొరుగుతున్నారని మంత్రి కే తారక రామారావు ఎద్దేవా చేశారు. కొందరు అల్పులు అధికారాన్ని గుంజుకుంటామంటున్నారని, కెసిఆర్ ను తిట్టి శునకానందం పొందుతున్నారని...

త్వరలో ట్యాంక్ బండ్ పై నీరా కేఫ్

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై 20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నామని ఆబ్కారీ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్ లు తెరుస్తామన్నారు. దేశంలో ఎక్కడా...

గ్రూపులు కట్టను – కోమటిరెడ్డి

అన్ని విధాల అర్హతలు ఉండి కుడా పదవి రాకపోతే బాధగానే ఉంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బాధ ఉన్నంత మాత్రాన పార్టీ మారతారా అన్న కోమటిరెడ్డి  నేను...

నీ ఆశయాలే నాకు వారసత్వం: జగన్

నేడు (జూలై 8న) దివంగత నేత, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అయన కుమారుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రికి నివాళులు అర్పిస్తూ ట్వీట్...

Most Read