ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, సీఎం కార్యదర్శులు కె ధనుంజయ్ రెడ్డి, రేవు ముత్యాలరాజు, అదనపు కార్యదర్శి డాక్టర్ నారాయణ భరత్ గుప్తాతదితరులు సిఎంను కలుసుకున్న వారిలో ఉన్నారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.