సివిల్స్ ప్రిలిమ్స్ పరిక్షలు-2021 వాయిదా పడ్డాయి. జూన్ 27న జరగాల్సిన పరిక్షలు అక్టోబర్ 10న నిర్వహిస్తామని యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో తెలియ జేసింది. కోవిడ్ రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేసున్న ప్రస్తుత తరుణంలో పరీక్షా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.