Saturday, March 7, 2026
HomeTrending Newsఆఫ్ఘన్లో భారత ఎంబసీ మూసివేత

ఆఫ్ఘన్లో భారత ఎంబసీ మూసివేత

ఆఫ్ఘనిస్థాన్లో భారత రాయబార కార్యాలయం మూసివేత. రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత విదేశాంగ శాఖ. రాయబార కార్యాలయంలోని సిబ్బందిని ఖాళీ చేయించి, భారత రాయబారి సిబ్బందిని అధికారులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొంతమంది సిబ్బందిని స్వదేశానికి తరలించిన భారత్ సిబ్బంది  వారి కుటుంబ సభ్యులకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మిగిలిన సిబ్బందిని కూడా ఈ రోజు తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడి. వాయి సేన ప్రత్యేక విమానాల్లో కొందరిని గుజరాత్ లోని జామ్ నగర్ తీసుకువచ్చిన విదేశాంగ శాఖ అధికారులు. భారత్ వచ్చిన వారిలో రాయబార కార్యాలయ సిబ్బందితో పాటు కొందరు మీడియా ప్రతినిథులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular