Sunday, June 14, 2026
HomeTrending NewsYS Jagan: నిర్మల్ హృదయ్ కు సిఎం దంపతులు

YS Jagan: నిర్మల్ హృదయ్ కు సిఎం దంపతులు

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు సందర్శించారు.  నిర్మల్‌ హృదయ్‌లో నూతనంగా నిర్మించిన హోమ్‌ ఫర్‌ సిక్‌ అండ్‌ డైయింగ్‌ డెస్టిట్యూట్స్‌ భవనాన్ని సిఎం ప్రారంభించారు.

నిర్మల్‌ హృదయ్‌లో దివ్యాంగులు, అనాధ పిల్లలు, వృద్ధులతో జగన్, భారతి దంపతులు ముచ్చటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular