ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన సదస్సులో టెలికన్సల్టేషన్ విభాగంలో, విలేజ్ హెల్త్ క్లీనిక్‌ల విభాగంలో రాష్ట్రానికి రెండు అవార్డులు లభించాయి. ఆ సదస్సులో పాల్గొన్న మంత్రి విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖా ముఖ్య కారదర్శి ఎం. కృష్ణబాబు ఈ అవార్డులు స్వీకరించారు.
నేడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి, రాష్ట్రానికి వచ్చిన అవార్డులను మంత్రి రజని, ఎం.టి.కృష్ణబాబు చూపించారు. సిఎం జగన్ వారిని అభినందించారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.