Tuesday, June 9, 2026
HomeTrending Newsవెంకయ్య ఇంట వేడుకకు సిఎం హాజరు

వెంకయ్య ఇంట వేడుకకు సిఎం హాజరు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు  రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరై హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పీఎం పాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌లో సెంటర్ లో జరిగిన ఈ వేడుకకు సిఎం తో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యాఋ. వెంకయ్య కుమారుడు హర్ష సిఎం జగన్ ను సాదరంగా స్వాగతించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular