Sunday, June 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఏపీ హైకోర్టు సిజెకు సిఎం దంపతుల పరామర్శ

ఏపీ హైకోర్టు సిజెకు సిఎం దంపతుల పరామర్శ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అయన సతీమణి వైఎస్ భారతి దంపతులు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను పరామర్శించారు.

ఇటీవల జస్టిస్ మిశ్రా మాతృమూర్తి నళినీ మిశ్రా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో సిఎం జగన్ ఈరోజు విజయవాడలోని సీజే నివాసానికి వెళ్ళి చీఫ్ జస్టిస్ దంపతులను కలుకుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular