సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి యూవి కృష్ణం రాజు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ రంగానికి…. ఎంపీగా-కేంద్ర మంత్రిగా ప్రజలకు అయన చేసిన సేవలు అమూల్యమైనవని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని జగన్ వ్యక్తం చేశారు.
Also Read : రెబల్ స్టార్ కన్నుమూత