AP at Davos: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2022 సమావేశాల్లో మన రాష్ట్రం తరఫున ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇతర అధికారులుపాల్గొన్నారు.




వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశాలు ప్రారంభమయ్యాయి నేడు కొందరు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమై ఏపి లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి విశదీకరించారు